కరోనా కేర్ సెంటర్‌గా.. కోరమంగళ ఇండోర్ స్టేడియం..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కంఠీరవ ఇండోర్ స్టేడియంను కోవిడ్-19 కేర్ సెంటర్‌గా మార్చాలన్న నిర్ణయాన్ని

కరోనా కేర్ సెంటర్‌గా.. కోరమంగళ ఇండోర్ స్టేడియం..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 28, 2020 | 10:02 PM

Koramangala stadium: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కంఠీరవ ఇండోర్ స్టేడియంను కోవిడ్-19 కేర్ సెంటర్‌గా మార్చాలన్న నిర్ణయాన్ని బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) చివరి నిమిషంలో మార్చుకుంది. కోరమంగళ ఇండోర్ స్టేడియాన్ని కోవిడ్ సెంటర్‌గా మార్చాలని తాజాగా నిర్ణయించింది. ఈ స్టేడియంలో 400-450 బెడ్ల వరకు పట్టే సామర్థ్యం ఉందని అధికారి ఒకరు తెలిపారు. ఇక్కడ ప్రతీ వంద మంది రోగులకు ఒక వైద్యుడు, ఇద్దరు నర్సులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.