అందం ఈమె ప్రేమకై ఎదురు చూస్తుంది.. క్యూటీ పావని..
28 December
2024
Battula Prudvi
రీసెంట్ బ్లాక్ బస్టర్ పుష్ప 2 ది రూల్‌లో మొల్లేటి కావేరిగా తన నటనతో మెప్పించిన ముద్దుగుమ్మ పావని కరణం.
పుష్ప 2 సినిమాలో ఈమెను చూసి ఫిదా అయినా కొందరు కుర్రాళ్ల ఈమె ఎవరు అంటూ సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు.
30 నవంబర్ 1999న ఆంధ్రప్రదేశ్‌లోని భూతల స్వర్గంగా పేరు పొందిన విశాఖపట్నంలో గాజువాకలో జన్మించిన తెలుగు అమ్మాయి.
థియేటర్ ఆర్ట్స్‌లో డిప్లొమా చేసింది. అలాగే ఓ ప్రముఖ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందింది ఈ వయ్యారి.
పుష్ప 2కి ముందు పైలం పిల్లగా, పరేషాన్ అనే రెండు తెలుగు సినిమాల్లో కథానాయకిగా నటించింది ఈ వయ్యారి భామ.
మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే ఓ వెబ్ సిరీస్‌లో కనిపించింది. అయితే సినీ అరంగేట్రం చేసింది మాత్రం పిజ్జా సినిమాతో.
దీని తర్వాత లివింగ్ టుగెదర్ అనే ఓ రొమాంటిక్ షార్ట్‌ఫిల్మ్‌లో నటించింది. దీని తర్వాత పుష్ప 1 ది రైజ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ భామ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని గార్జియస్ ఫోటోలను షేర్ చేసింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
2024 ఎండింగ్లో ఓటీటీలో సందడి చేస్తున్నది ఎవరు.?
కనిపించింది ఒక్క చిత్రంలోనే క్రేజీ మాత్రం పీక్స్.. ఎవరా హీరోయిన్స్.?
మంచి కిక్కిచ్చే తెలుగు స్పోర్ట్ డ్రామాలు ఇవే..