కనిపించింది ఒక్క చిత్రంలోనే క్రేజీ మాత్రం పీక్స్.. ఎవరా హీరోయిన్స్.?
27 December
2024
Battula Prudvi
మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో తెలుగులో అడుగుపెట్టారు. తొలి సినిమాతో క్రేజీ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.
కీర్తి సురేష్ కూడా తోలి సినిమాతోనే తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. నేను శైలజలో ఆమె నటనకి కుర్రాళ్లు ఫిదా అయ్యారు.
తొలి చిత్రం ఉప్పెన సినిమాతో కృతి శెట్టి తెలుగులో ప్రేక్షకుల మనుసు దోచేసింది. చాలామందికి ఫేవరేట్ హీరోయిన్ అయిపొయింది.
2022 లవ్ టుడే అనే రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ లో హీరోయిన్ గా సౌత్ కుర్రాళ్లను తనవైపుకు తిప్పుకుంది ఇవానా.
వైష్ణవి చైతన్య బేబీ అనే రొమాంటిక్ డ్రామా చిత్రంలో కథానాయకిగా తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో తొలిసారి హీరోయిన్గా నటించి కుర్రాళ్ల చూపును తనవైపు తిప్పుకుంది శివాని నాగరం.
మలయాళీ బ్యూటీ అననతిక సనీల్‌కుమార్ తొలి సినిమా మ్యాడ్‌లో జెన్నీగా తన అందంతో తెలుగు కుర్రాళ్ల గుండెల్లో చోటు సంపాదించుకుంది.
2024లో వచ్చిన ప్రేమలు సినిమాలో కథానాయకిగా నటించిన మమితా బైజు.. తొలి సినిమాతోనే కుర్రాళ్ల మనుసును తనతో తీసుకుపోయింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ తెలుగు మూవీస్ లెంగ్త్ ఎక్కువ.. కానీ బ్లాక్ బస్టర్స్..
హాట్‌స్టార్‌లో ఈ థ్రిల్లర్ మూవీస్ చూస్తే గూస్ బంబ్స్ పక్క..
తెలుగు హీరోయిన్స్ కెరీర్ బెస్ట్ ఐకానిక్ పాత్రలు ఇవే..