అన్‌లాక్ 3: కర్ణాటక తాజా మార్గదర్శకాలు..!
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అన్‌లాక్ 3 కోసం తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. ఆగస్టు 5 నుంచి
No Sunday lockdown: దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అన్‌లాక్ 3 కోసం తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. ఆగస్టు 5 నుంచి వ్యాయామశాలలు, యోగా ఇనిస్టిట్యూట్‌లను ప్రారంభించడానికి అనుమతించిందని, కొన్ని పరిమితులు అమలులో ఉన్నాయి. ఆగస్టులో ఆదివారం లాక్ డౌన్ ఉండదని, నైట్ కర్ఫ్యూ కూడా ఎత్తివేయబడిందని ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు ఆగస్టు చివరి వరకు బెంగళూరు, సినిమా, విద్యా సంస్థలు, మెట్రో సేవలు పనిచేయవని, ఆన్‌లైన్ తరగతులకు అనుమతి ఉందని ప్రభుత్వం తెలిపింది.
Read More:
నర్సులకు భారీ ఆఫర్లు.. విమానచార్జీలు.. 50 వేల జీతం..!
ఇంటర్ సెకండియర్ విద్యార్థులందరూ పాస్.. అందుబాటులో మెమోలు..!