హరీష్.. ఔట్ అఫ్ స్టేషన్!

అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నా.. లోక్ సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానంలో పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు ట్రబుల్ షూటర్ హరీష్ రావు. ఇప్పటివరకు తన నియోజకవర్గానికే పరిమితమైన హరీష్ రావు.. మెదక్ ఎంపీ స్థానంలో పార్టీకి కీలక విజయం అందించడంతో.. తనదైన మార్క్ రాజకీయాన్ని చూపించాడు. ఇది ఇలా ఉండగా రేపు అనగా జూన్ 3న తన పుట్టినరోజు నాడు ఏవిధమైన వేడుకలు జరపవద్దని.. ప్రజలకు ఉపయోగపడే […]

హరీష్.. ఔట్ అఫ్ స్టేషన్!
Follow us

|

Updated on: Jun 02, 2019 | 12:12 PM

అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నా.. లోక్ సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానంలో పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు ట్రబుల్ షూటర్ హరీష్ రావు. ఇప్పటివరకు తన నియోజకవర్గానికే పరిమితమైన హరీష్ రావు.. మెదక్ ఎంపీ స్థానంలో పార్టీకి కీలక విజయం అందించడంతో.. తనదైన మార్క్ రాజకీయాన్ని చూపించాడు. ఇది ఇలా ఉండగా రేపు అనగా జూన్ 3న తన పుట్టినరోజు నాడు ఏవిధమైన వేడుకలు జరపవద్దని.. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయమని ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు సూచించాడు.

తన పట్ల ఉన్న ప్రేమను సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల ద్వారా చాటాలని మాజీ మంత్రి హరీష్ రావు తన అభిమానులకు సూచించారు. రేపు సిద్ధిపేట, హైదరాబాద్ లో తాను అందుబాటులో ఉండటం లేదని, తనను ఆశీర్వదించాడు వస్తామంటూ ఫోన్లు చేస్తున్న వారికీ ధన్యవాదాలని ఆయన ట్వీట్ చేశారు. కొన్ని వ్యక్తిగత కార్యక్రమాల వల్ల తాను దూరంగా ఉండాల్సి వస్తోందని హరీష్ రావు పేర్కొన్నారు.

చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు