బీహార్ లో పెళ్లికి కరోనా ఎఫెక్ట్.. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా..

| Edited By: Pardhasaradhi Peri

Mar 24, 2020 | 5:08 PM

భారత్ లో కోవిద్ 19 విజృంభణతో వాణిజ్య, ఉత్పాదక​ కార్యకలాపాలు స్తంభించాయి. పలు కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు

బీహార్ లో పెళ్లికి కరోనా ఎఫెక్ట్.. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా..
Follow us on

భారత్ లో కోవిద్ 19 విజృంభణతో వాణిజ్య, ఉత్పాదక​ కార్యకలాపాలు స్తంభించాయి. పలు కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచించింది. ఈ నేపథ్యంలో బీహార్ లో లాక్ డౌన్ నేపథ్యంలో.. పాట్నాలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆ జంట ఒక్కటయ్యారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మత పెద్దలు నికా జరిపారు.

[svt-event date=”24/03/2020,4:21PM” class=”svt-cd-green” ]