ఇకపై డబ్బు విత్‌డ్రా చేయాలంటే.. ఓటీపీ తప్పనిసరి!

ఏటీఎం వినియోగదారుల భద్రత మేరకు కెనరా బ్యాంకు సరికొత్త రూల్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై తమ బ్యాంకుకు చెందిన ఏటీఎంలలో ఒకరోజులో రూ.10 వేలకు పైగా నగదును విత్‌డ్రా చేయాలంటే.. కస్టమర్లు తమ ఫోన్లకు వచ్చే ఓటీపీని తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. దీని వల్ల వినియోగదారుల నగదుకు భద్రత ఉంటుందని.. త్వరలోనే అన్ని బ్యాంకులు కూడా ఈ నిబంధనను అమలు చేస్తాయని కెనరా బ్యాంకు ఒక ప్రకటన విడుదల చేసింది. #ATM users #BeAware […]

ఇకపై డబ్బు విత్‌డ్రా చేయాలంటే.. ఓటీపీ తప్పనిసరి!

Updated on: Aug 27, 2019 | 8:00 AM

ఏటీఎం వినియోగదారుల భద్రత మేరకు కెనరా బ్యాంకు సరికొత్త రూల్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై తమ బ్యాంకుకు చెందిన ఏటీఎంలలో ఒకరోజులో రూ.10 వేలకు పైగా నగదును విత్‌డ్రా చేయాలంటే.. కస్టమర్లు తమ ఫోన్లకు వచ్చే ఓటీపీని తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. దీని వల్ల వినియోగదారుల నగదుకు భద్రత ఉంటుందని.. త్వరలోనే అన్ని బ్యాంకులు కూడా ఈ నిబంధనను అమలు చేస్తాయని కెనరా బ్యాంకు ఒక ప్రకటన విడుదల చేసింది.