AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమిత్ షా పేరుతో వెరైటీ మామిడి పండు!

బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరుతో త్వరలోనే కొత్త రకం మామిడి పండ్లు మార్కెట్‌లోకి రానున్నాయి. ఇకపోతే దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తర్వాత అమిత్ షా‌కు జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీ సాధించడంలో అమిత్ షా ప్రమేయం చాలావరకూ ఉండనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ‘మ్యాంగో మ్యాన్’గా పేరున్న ఉత్తరప్రదేశ్ మలీహాబాద్‌కు చెందిన హాజీ కలీముల్లా ఓ కొత్త రకం మామిడికి  ‘షా’ పేరు […]

అమిత్ షా పేరుతో వెరైటీ మామిడి పండు!
Ravi Kiran
| Edited By: |

Updated on: Jun 15, 2019 | 10:16 AM

Share

బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరుతో త్వరలోనే కొత్త రకం మామిడి పండ్లు మార్కెట్‌లోకి రానున్నాయి. ఇకపోతే దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తర్వాత అమిత్ షా‌కు జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీ సాధించడంలో అమిత్ షా ప్రమేయం చాలావరకూ ఉండనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ‘మ్యాంగో మ్యాన్’గా పేరున్న ఉత్తరప్రదేశ్ మలీహాబాద్‌కు చెందిన హాజీ కలీముల్లా ఓ కొత్త రకం మామిడికి  ‘షా’ పేరు పెట్టారు. ఇక ఈ మామిడి పండ్లు త్వరలోనే మార్కెట్‌లో దర్శనమివ్వనున్నాయి.

ఈ సందర్భంగా కలీముల్లా మాట్లాడుతూ ‘మంచి బరువు, అమోఘమైన రుచితో అద్భుతంగా ఉండే ఈ ఫలానికి అమిత్ షా పేరు పెట్టడం కరెక్టేనని’ పేర్కొన్నాడు. కాగా ఈ మామిడి పండు షాకు తప్పకుండా నచ్చుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.  దీనిని షా మామిడిగా పిలవనున్నట్లు చెప్పుకొచ్చాడు.

మరోవైపు ‘పద్మశ్రీ’ గ్రహీత అయిన కలీముల్లా 2015లో కాసిన ఓ అరుదైన మామిడి పండుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెట్టిన సంగతి తెలిసిందే. అటు కలీముల్లా తన తోటలో రకరకాల మామిడి వంగడాలను పండిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్