AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

What’s app: వాట్సప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్ అందుబాటులోకి.. ఆదేంటంటే..

ఇటీవల కాలంలో ప్రముఖ మేసేజింగ్ సంస్థ వాట్సాప్ వరుసగా కొత్త అప్‏డేట్లను అందిస్తోంది. తాజాగా మరో కొత్త అప్‏డేట్‏ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

What's app: వాట్సప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్ అందుబాటులోకి.. ఆదేంటంటే..
Rajitha Chanti
|

Updated on: Dec 22, 2020 | 9:04 PM

Share

ఇటీవల కాలంలో ప్రముఖ మేసేజింగ్ సంస్థ వాట్సాప్ వరుసగా కొత్త అప్‏డేట్లను అందిస్తోంది. తాజాగా మరో కొత్త అప్‏డేట్‏ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందేంటంటే.. పేస్ట్ మల్టిపుల్ ఐటెమ్స్. అంటే ఒకేసారి ఎక్కువ ఫోటోలు, వీడియోను వాట్సాప్‏లోకి పంపడం. ఇది వాట్సాప్ కొత్త బీటా వెర్షన్ ఐవోఎస్ 2.21.10.23లో అందుబాటులో ఉంటుంది.

ఈ ఫీచర్‏ను ఎలా వాడలంటే.. ముందుగా మీ ఫోన్‏లోని ఫోటోస్ యాప్‍లో ఉన్న కొన్ని ఫోటోలను ఎంచుకోవాలి. ఆ తర్వాత ఎక్స్‏పోర్ట్ ను క్లిక్ చేసి తర్వాత కాపీ చేయాలి. ఆ తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి చాట్‏బార్‏లో ఆ ఫోటోలను పేస్ట్ చేయాలి. అంతే మీరు పేస్ట్ చేసిన ఫోటోలను అన్ని మీకు కావాల్సిన వారికి పంపోచ్చు. వీటితోపాటు బగ్ పిక్స్‏లతోపాటు మరి కొన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వాబీటాఇన్ఫోలో తెలిపారు. స్టేటస్ అప్‏డేట్‏లు సెర్చ్ చేయడం, వాయిస్, వీడియో గ్రూప్ ఫోన్లలో ఉన్న లోపాలను సరిచేశామని తెలిపారు. అంతేకాకుండా కొత్త కాంటాక్ట్‏లను సరిచేయడం, యూఆర్ఎల్స్‏ను షేర్ చేయడం వంటి మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. వాట్సాప్ వెబ్ నుంచి వాయిస్, వీడియో కాల్స్ చేసుకునే సౌకర్యాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

Follow Us
అందుకే శ్రీహరిని చివరి చూపు చూడలేకపోయాను..
అందుకే శ్రీహరిని చివరి చూపు చూడలేకపోయాను..
చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడి
చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడి
అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. వీడియో వైరల్
అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. వీడియో వైరల్
బైక్ ఆగింది..పని ఆగలేదు..రెడ్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌తో ఉద్యోగి
బైక్ ఆగింది..పని ఆగలేదు..రెడ్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌తో ఉద్యోగి
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ..!
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ..!
రూ.2 లక్షల ఎఫ్‌డీపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది?
రూ.2 లక్షల ఎఫ్‌డీపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది?
చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!
చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!
పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..
పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం