AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుస్థిర పాలన బీజేపీతోనే సాధ్యం: యడ్యూరప్ప

కర్నాటకలో కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత బీజేపీలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఆపార్టీ అడుగులు వేస్తోంది. గవర్నర్ వాజూభాయ్ వాలాను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అహ్వానించాలని కోరనున్నారు. రాష్ట్రంలో ఏర్పడ్డ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ అధిష్టానాన్ని కలిసేందుకు బీజేపీ ప్రతినిధులు ఢిల్లీకి పయనమవుతున్నారు. కర్నాటక పరిణామాలపై బీజేపీ పక్షనేత యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపే సత్తా తమ పార్టీకే ఉందన్నారు. స్పీకర్ తన బాధ్యతను […]

సుస్థిర పాలన బీజేపీతోనే సాధ్యం: యడ్యూరప్ప
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 23, 2019 | 8:28 PM

Share

కర్నాటకలో కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత బీజేపీలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఆపార్టీ అడుగులు వేస్తోంది. గవర్నర్ వాజూభాయ్ వాలాను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అహ్వానించాలని కోరనున్నారు. రాష్ట్రంలో ఏర్పడ్డ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ అధిష్టానాన్ని కలిసేందుకు బీజేపీ ప్రతినిధులు ఢిల్లీకి పయనమవుతున్నారు. కర్నాటక పరిణామాలపై బీజేపీ పక్షనేత యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపే సత్తా తమ పార్టీకే ఉందన్నారు. స్పీకర్ తన బాధ్యతను నెరవేర్చారని, ఇది ప్రజాస్వామ్య విజయమన్నారు యడ్యూరప్ప.

Follow Us
మల్టీ లెవెల్ మాటలతో మాయ చేస్తారు.. నమ్మి వెళ్లారో..
మల్టీ లెవెల్ మాటలతో మాయ చేస్తారు.. నమ్మి వెళ్లారో..
బైక్‌లో నుంచి అలికిడి.. దగ్గరకెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
బైక్‌లో నుంచి అలికిడి.. దగ్గరకెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
నెలకు మా సంపాదన ఎంతంటే.. ఫస్ట్ టైమ్ రివీల్ చేసిన శివకుమార్..
నెలకు మా సంపాదన ఎంతంటే.. ఫస్ట్ టైమ్ రివీల్ చేసిన శివకుమార్..
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ఎలా తయారుచేస్తారో తెలుసా..?
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ఎలా తయారుచేస్తారో తెలుసా..?
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త