AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారతీయ వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్‌ ‌బంపర్‌ ఆఫర్‌..స్ట్రీమ్‌ఫెస్ట్‌ షురూ !

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ భారత యూజర్లకు క్రేజీ ఆఫర్ ‌ ప్రకటించింది.  వినియోగదారులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న స్ట్రీమ్‌ఫెస్ట్‌ తేదీలను ఫైనల్ చేసింది.

భారతీయ వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్‌ ‌బంపర్‌ ఆఫర్‌..స్ట్రీమ్‌ఫెస్ట్‌ షురూ !
Ram Naramaneni
|

Updated on: Nov 20, 2020 | 4:53 PM

Share

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ భారత యూజర్లకు క్రేజీ ఆఫర్ ‌ ప్రకటించింది.  వినియోగదారులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న స్ట్రీమ్‌ఫెస్ట్‌ తేదీలను ఫైనల్ చేసింది. ఈ ఫెస్ట్‌లో భాగంగా భారత్‌లోని యూజర్లు 48గంటల పాటు ఎవరైనా ఏదైనా మూవీని, వెబ్ సిరీస్‌ లేదా డాక్యుమెంటరీలను ఫ్రీగా వీక్షించొచ్చు. ఈ స్పెషల్ ఆఫర్‌ డిసెంబర్‌ 5న తెల్లవారుజామున 12.01గంటలకు స్టార్టయి.. డిసెంబర్‌ 6న రాత్రి 11.59 గంటలకు ఎండ్ అవుతుంది. కాగా ఈ స్ట్రీమ్‌ఫెస్ట్‌కు సంబంధించి రిమైండర్‌ను కూడా మీరు యాప్‌లో సెట్ చేసుకోవచ్చు. సంస్థ ప్రకటించిన ఆ రెండు రోజుల్లో  కంటెంట్‌ను ఉచితంగా వీక్షించాలంటే  Netflix.com/StreamFestను సందర్శించడం లేదా ఆండ్రాయిడ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఈమెయిల్‌ ఐడీ లేదా పేరు లేదా ఫోన్‌ నంబర్‌తో లాగిన్‌ అవ్వొచ్చు.

కాగా ఈ ఫెస్ట్‌లో భాగంగా కంటెంట్ వీక్షించేందుకు ఎటువంటి చెల్లింపుల అక్కర్లేదని, కనీసం ఫ్యూచర్‌లో పేమెంట్స్   కోసం ఎలాంటి డెబిట్‌/క్రెడిట్‌ కార్డు వివరాలు నమోదు చేయామని కంపెనీ అడగదని నెట్‌ఫ్లిక్స్‌ వెల్లడించింది.  ఆండ్రాయిడ్‌ యాప్‌ లేదా బ్రౌజర్‌ ద్వారా ఒకసారి లాగిన్‌ అయితే ఐఓఎస్‌ డివైజ్, స్మార్ట్‌టీవీ ‌తదితర ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో నెట్‌ఫ్లిక్స్‌ను యాక్సెస్‌ చేసుకోవచ్చు.

Also Read :

వారెవ్వా.. అతడికి అదృష్టం ఆకాశం నుంచి ఊడిపడింది..ఒక్క రోజులో కోటీశ్వరుడు

పెంపుడు శునకంపై మితిమీరిన ప్రేమ..యువతి ఆత్మహత్య..అక్కడే పూడ్చిపెట్టాలంటూ..

Follow Us
సూర్యుడిపై శని దృష్టి: వారికి ఆకస్మిక ధనలాభం, రాజయోగాలు..!
సూర్యుడిపై శని దృష్టి: వారికి ఆకస్మిక ధనలాభం, రాజయోగాలు..!
మరణిస్తూ ఐదుగురు ప్రాణాలను కాపాడాడు..
మరణిస్తూ ఐదుగురు ప్రాణాలను కాపాడాడు..
లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందా..? రాత్రి పువ్వులు కోయడంపై ఆశ్చర్యకర
లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందా..? రాత్రి పువ్వులు కోయడంపై ఆశ్చర్యకర
పొట్ట ఖరాబైందా?.. విరేచనాలను తగ్గించే హోం రెమెడీస్ ఇవే!
పొట్ట ఖరాబైందా?.. విరేచనాలను తగ్గించే హోం రెమెడీస్ ఇవే!
గురువు స్థానం మారాడు.. ఈ రాశుల వారికి ఇక చుక్కలే.. !
గురువు స్థానం మారాడు.. ఈ రాశుల వారికి ఇక చుక్కలే.. !
ఉప్పల్ అడ్డాలో కోహ్లీ పరుగుల వేట.. అరుదైన రికార్డులో రన్ మెషీన్
ఉప్పల్ అడ్డాలో కోహ్లీ పరుగుల వేట.. అరుదైన రికార్డులో రన్ మెషీన్
పెద్ది స్పెషల్ సాంగ్ రాయడానికే 50 రోజులు పట్టింది. కారణం ఇదే..
పెద్ది స్పెషల్ సాంగ్ రాయడానికే 50 రోజులు పట్టింది. కారణం ఇదే..
మండు ఎండలో కూడా మరువం ఆరోగ్యంగా ఉండాలా ఐతే ఈ ఒక్క పని చేయండి
మండు ఎండలో కూడా మరువం ఆరోగ్యంగా ఉండాలా ఐతే ఈ ఒక్క పని చేయండి
ఆ వందే భారత్‌లో కీలక మార్పులు.. 8 కోచ్‌లకు బదులుగా 20 కోచ్‌లు
ఆ వందే భారత్‌లో కీలక మార్పులు.. 8 కోచ్‌లకు బదులుగా 20 కోచ్‌లు
సావిత్రికి పాటలు పాడనని తెగేసి చెప్పేసిన జానకమ్మ.. కారణమిదే
సావిత్రికి పాటలు పాడనని తెగేసి చెప్పేసిన జానకమ్మ.. కారణమిదే