AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను చేసిన సినిమాల్లో ఎక్కువ సార్లు చూసింది ఈ మూవీనే

క్రికెట్ నేప‌థ్యంలో, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన‌ సినిమా 'జెర్సీ'. ఈ మూవీ స్టోరీ ఆద్యంతం అంద‌రినీ ఆక‌ట్టుకునే విధంగా ఉంటుంది. అందుకే ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్‌ హిట్‌ని సొంతం చేసుకుంది. విమ‌ర్మ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందుకుంది. ఇందులో నేచుర‌ల్ స్టార్ నాని, శ్ర‌ద్ధా శ్రీనాథ్..

నేను చేసిన సినిమాల్లో ఎక్కువ సార్లు చూసింది ఈ మూవీనే
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 12, 2020 | 2:13 PM

Share

క్రికెట్ నేప‌థ్యంలో, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన‌ సినిమా ‘జెర్సీ’. ఈ మూవీ స్టోరీ ఆద్యంతం అంద‌రినీ ఆక‌ట్టుకునే విధంగా ఉంటుంది. అందుకే ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్‌ హిట్‌ని సొంతం చేసుకుంది. విమ‌ర్మ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందుకుంది. ఇందులో నేచుర‌ల్ స్టార్ నాని, శ్ర‌ద్ధా శ్రీనాథ్ హీరో, హీరోయిన్‌లుగా న‌టించారు. ఈ ఫిల్మ్‌కి గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌స్తుతం కెన‌డాలో జ‌రుగుతున్న ఇంటర్నేష‌న‌ల్‌ ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ టొరంటోలో దీనిని ప్ర‌ద‌ర్శించారు.

ఈ నేప‌థ్యంలో జెర్సీ చిత్రంతో ఉన్న అనుబంధాన్ని తెలిపారు నేచుర‌ల్ స్టార్ హీరో నాని. ఆయ‌న‌ మాట్లాడుతూ.. ”వ్య‌క్తిగ‌తంగా నా సినిమాల్ని చూసేందుకు ఇష్ట‌ప‌డ‌ను. కానీ జెర్సీ మూవీ మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్నిసార్లు చూశానో లెక్క‌లేదు. జెర్సీ సినిమాను ప్రేక్షుకులు అంత‌గా ఇష్ట‌ప‌డ‌టానికి కార‌ణం తండ్రి కొడుకుల ఎమోష‌న్‌. ప్ర‌తీ ఒక్క‌రూ ఈ మూవీ చూస్తున్న‌ప్పుడు త‌మ‌ను తాము చూసుకున్న‌ట్లుగా ఫీల‌య్యారు. నిజానికి గౌత‌మ్ తొలిసారి ఈ క‌థ చెప్పిన‌ప్ప‌టి నుంచే నేను ఇలాంటి అనుభూతికి గుర‌వుతూ వ‌చ్చాను. అప్పుడే సినిమా ఎలా ఉండ‌బోతుందో ఊహించా.

అయితే సెట్స్‌లోకి అడుగుపెట్టేస‌రికి అర్జున్ ఎలా ఉండాలి? త‌న బిహేవియ‌ర్ ఎలా ఉంటుంన‌ద్న దానిపై స్ప‌ష్ట‌త‌తో లేను. అందుకే నేను, శ్ర‌ద్ధా.. మా పాత్ర‌ల‌కు అల‌వా‌టు ప‌డ‌టానికి రెండు రోజులు ప‌ట్టింది. ఆ త‌ర్వాత మా ఇద్ద‌రి మ‌ధ్య ఓ ఎమోష‌న‌ల్ సీన్ తీశారు. అది చేశాక మేం వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పుడు బాలీవుడ్‌తో జెర్సీ సినిమా దేశం మొత్తం చేరువ‌కానుండ‌టం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని” చెప్పాడు నాని.

Read More:

బాలీవుడ్ ప్ర‌ముఖ‌ ద‌ర్శ‌కుడి ఆరోగ్యం విష‌మం

రేప్ చేస్తామ‌ని క్రికెట‌ర్ షమీ భార్య‌కు బెదిరింపులు

రేణు దేశాయ్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ల‌గ్జ‌రీ కార్లు అమ్మేసి!

పొరపాటున కూడా వీటిని మళ్లీ వేడి చేసి తినకండి..
పొరపాటున కూడా వీటిని మళ్లీ వేడి చేసి తినకండి..
మీ ఇష్టమైన రొయ్యల వేపుడు.. హోటల్ స్టైల్‎లో మీ ఇంట్లో చేసుకోండిలా.
మీ ఇష్టమైన రొయ్యల వేపుడు.. హోటల్ స్టైల్‎లో మీ ఇంట్లో చేసుకోండిలా.
చీప్‌గా వస్తుందని వీటిని తెగ వాడేస్తున్నారా?.. అంతే సంగతులు!
చీప్‌గా వస్తుందని వీటిని తెగ వాడేస్తున్నారా?.. అంతే సంగతులు!
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్స్‌లో మార్పులు..!
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్స్‌లో మార్పులు..!
IPL 2026 Auction: రికార్డ్ ప్రైజ్ కోసం మైండ్ బ్లోయింగ్ స్కెచ్
IPL 2026 Auction: రికార్డ్ ప్రైజ్ కోసం మైండ్ బ్లోయింగ్ స్కెచ్
ఆంధ్ర స్పెషల్.. గోంగూర చికెన్ కర్రీ.. మీ కిచెన్‎లో సింపుల్‎గా..
ఆంధ్ర స్పెషల్.. గోంగూర చికెన్ కర్రీ.. మీ కిచెన్‎లో సింపుల్‎గా..
ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగళం.. అంతకుముందే వలలో చిక్కి..
ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగళం.. అంతకుముందే వలలో చిక్కి..
బీపీ పేషెంట్లకు వరం.. ఇలా చేస్తే రక్తపోటు పరార్!
బీపీ పేషెంట్లకు వరం.. ఇలా చేస్తే రక్తపోటు పరార్!
అయ్యో.. ఆత్మహత్యకు ప్రయత్నించిన నటి పావలా శ్యామల.. చివరకు..
అయ్యో.. ఆత్మహత్యకు ప్రయత్నించిన నటి పావలా శ్యామల.. చివరకు..
పొద్దు పొద్దున్నే గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చిన చిరుత.. చివరకు
పొద్దు పొద్దున్నే గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చిన చిరుత.. చివరకు