కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండ చరియలు విరిగి పడి ఇప్పటికే చాలా మంది చనిపోయారు. దీంతో వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ మోదీని సాయం కోరారు. మోదీతో మాట్లాడి.. కేరళ పరిస్థితిని ఆయనకు వివరించారు. వరద బాధితులకు సాయం చేసేందుకు మోదీ అంగీకరించినట్లు రాహుల్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో కేరళ సీఎంతోనూ రాహుల్ మాట్లాడారు. త్వరలోనే వయనాడ్‌లో పర్యటించి అక్కడి పరిస్థితిని దగ్గరుండి సమీక్షిస్తానని తెలిపారు.
സംസ്ഥാനത്ത്, പ്രത്യേകിച്ച് വയനാട്ടിൽ അതിരൂക്ഷമായ മഴയും മണ്ണിടിച്ചിലും തുടരുന്ന സാഹചര്യത്തിൽ @RahulGandhi എം പി അടിയന്തര സഹായങ്ങൾക്കായി പ്രധാനമന്ത്രിയോട് സംസാരിച്ചു. കാലവര്ഷക്കെടുതി നേരിടാന് കേരള സര്ക്കാരിന് എല്ലാ സഹായങ്ങളും ചെയ്യുമെന്ന് പ്രധാനമന്ത്രി ഉറപ്പും നൽകി
— Rahul Gandhi – Wayanad (@RGWayanadOffice) August 9, 2019