వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేను అభినందించిన లోకేష్..!

ఏపీ అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, లోకేష్ ఎదురుపడ్డారు. ఒకరికొకరు పలకరించుకుంటూ, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిపొందినందుకు లోకేష్ ఆళ్ల రామకృష్ణా రెడ్డికి కంగ్రాట్స్ తెలిపారు. దీనికి స్పందిస్తూ ఆర్కే కూడా ధన్యవాదాలు తెలిపారు. 

Edited By:

Updated on: Jun 18, 2019 | 12:33 PM

Follow Us