చిత్తూరు జిల్లాలో దారుణం.. నిద్రిస్తున్న యువతిపై పెట్రోల్ పోసి నిప్పటించిన ఆగంతకులు, ఘటనపై పలు అనుమానాలు
చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం గట్టుకిందపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఇంటి వరండాలో నిద్రిస్తున్న యువతిపై హత్యాయత్నం చేశారు దుండగులు.
చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం గట్టుకిందపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఇంటి వరండాలో నిద్రిస్తున్న యువతిపై హత్యాయత్నం చేశారు దుండగులు. పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయారు ఆగంతకులు. బాధితురాలు సుమతి (24)కు తీవ్ర గాయాలయ్యాయి. యువతికి మరో వారం రోజుల్లో వివాహం ఉండగా హత్యాయత్నం జరగడం పలు అనుమాలకు తావిస్తోంది. గాయపడిన బాధితురాలిని మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించి..చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.
Also Read :
ఏపీ ప్రజలకు అలెర్ట్ : ఆయుర్వేదం డబ్బాల్లో కొత్త రకం చాక్లెట్లు, అవి తిన్నారో ఇక అంతే !
హెచ్‌సీఏకు మరో ఎదురుదెబ్బ, కొత్త సీజన్‌లో ఆంధ్రా నుంచి బరిలోకి అంబటి..కారణాలు ఇవే
Gold Rate Today : రెండో రోజూ స్వల్పంగా పెరిగిన పసిడి ధర, వివిధ నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి
అనంతపురం నగరంలో కలకలం..పురాతన చెన్నకేశవ స్వామి ఆలయ గోపురం ధ్వంసం చేసేందుకు దుండగుల యత్నం