AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ బ్లడ్ గ్రూప్ వారినే దోమలు బాగా కుడతాయట.. ఎందుకో తెలుసా?

ఈ మధ్యకాలంలో దోమల బెడద మరీ ఎక్కువైపోయింది. ఎక్కడ పడితే అక్కడ కుట్టేస్తున్నాయి. అయితే చుట్టూ ఎందరో ఉన్నా.. దోమలు మాత్రం మిమ్మల్నే కుడుతున్నాయని మీకెప్పుడైనా అనిపించిందా? ఒకవేళ మీకు అనిపించకపోయినా.. దోమలకు కొందరి మీద ప్రేమ ఎక్కువగా ఉంటుందని ఓ సర్వే ద్వారా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘ఏ’ బ్లడ్ గ్రూప్ కంటే ‘ఓ’ గ్రూప్ రక్తం కలిగిన వారిని రెండు రెట్లు అధికంగా దోమలు కుడతాయని నిపుణులు అంటున్నారు. మనుషుల నుంచి విడుదలయ్యే కార్బన్ డై […]

ఆ బ్లడ్ గ్రూప్ వారినే దోమలు బాగా కుడతాయట.. ఎందుకో తెలుసా?
Ravi Kiran
|

Updated on: Oct 13, 2019 | 4:03 AM

Share

ఈ మధ్యకాలంలో దోమల బెడద మరీ ఎక్కువైపోయింది. ఎక్కడ పడితే అక్కడ కుట్టేస్తున్నాయి. అయితే చుట్టూ ఎందరో ఉన్నా.. దోమలు మాత్రం మిమ్మల్నే కుడుతున్నాయని మీకెప్పుడైనా అనిపించిందా? ఒకవేళ మీకు అనిపించకపోయినా.. దోమలకు కొందరి మీద ప్రేమ ఎక్కువగా ఉంటుందని ఓ సర్వే ద్వారా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

‘ఏ’ బ్లడ్ గ్రూప్ కంటే ‘ఓ’ గ్రూప్ రక్తం కలిగిన వారిని రెండు రెట్లు అధికంగా దోమలు కుడతాయని నిపుణులు అంటున్నారు. మనుషుల నుంచి విడుదలయ్యే కార్బన్ డై అక్సయిడ్ పరిణామాన్ని బట్టి దోమలు ఆకర్షితులవుతాయట. అందుకే పిల్లలతో పోల్చితే పెద్దవారిని దోమలు ఎక్కువగా కుడతాయి. అంతేకాక జిమ్ చేసే టైంలో కూడా దోమలు ఎక్కువగా కుట్టే అవకాశం ఉందన్నారు.

Follow Us
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపమా
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపమా
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..