శ్రీశైలం ఘటన మృతుల కుటుంబాలకు నష్టపరిహారం..

శ్రీశైలం పవర్ ప్లాంట్ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించింది. డీఈ శ్రీనివాస్‌గౌడ్ కుటుంబానికి 50 లక్షల రూపాయల నగదు

శ్రీశైలం ఘటన మృతుల కుటుంబాలకు నష్టపరిహారం..

Updated on: Aug 21, 2020 | 7:11 PM

ex-gratia to srisailam victims families: శ్రీశైలం పవర్ ప్లాంట్ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించింది. డీఈ శ్రీనివాస్‌గౌడ్ కుటుంబానికి 50 లక్షల రూపాయల నగదు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనుండగా.. ఏఈ కేడర్ ఉద్యోగులకు బెనిఫిట్స్‌తో పాటు 25 లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారం అందజేస్తామని మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. అలాగే ఇతర శాఖాపరమైన ప్రయోజనాలు కల్పిస్తామని మంత్రి వివరించారు. కాగా, ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

Also Read:

”భారత్‌లో డిసెంబర్ 3 నాటికి కరోనా అంతం”

కరోనా సోకినట్లయితే.. మొదటిగా కనిపించే లక్షణం ఇదే..!

కలియుగ కర్ణుడికి ఒక్క రోజే 31 వేల మెసేజ్‌లు..

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్..