రికార్డ్: వేలంలో ఆ స్నీకర్లకు రూ.4.6 కోట్లు..!

బాస్కెట్‌బాల్ లెజెండ్ మైఖేల్ జోర్డాన్‌కు చెందిన స్నీకర్ల జత 615,000 డాలర్లకు అమ్ముడైందని వేలం నిర్వహించిన క్రిస్టీ సంస్థ తెలిపింది. ఇది భారత కరెన్సీలో సుమారు 4,60,14,146 రూపాయలు. ఇవి 1985లో ఇటలీ వేదికగా

రికార్డ్: వేలంలో ఆ స్నీకర్లకు రూ.4.6 కోట్లు..!
Follow us

| Edited By:

Updated on: Aug 15, 2020 | 1:20 PM

బాస్కెట్‌బాల్ లెజెండ్ మైఖేల్ జోర్డాన్‌కు చెందిన స్నీకర్ల జత 615,000 డాలర్లకు అమ్ముడైందని వేలం నిర్వహించిన క్రిస్టీ సంస్థ తెలిపింది. ఇది భారత కరెన్సీలో సుమారు 4,60,14,146 రూపాయలు. ఇవి 1985లో ఇటలీ వేదికగా జరిగిన ఒక ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో జోర్డాన్‌ వేసుకున్న ‘ఎయిర్‌ జోర్డాన్‌ వన్‌ హైస్‌ స్నీకర్స్‌’ షూస్. దాంతో గత మేలో ఇవే రకానికి చెందిన జోర్డాన్‌ బూట్లకు పలికిన 5 లక్షల 60 వేల అమెరికన్‌ డాలర్లు (సుమారు రూ. 4.20 కోట్లు) ఆల్‌టైమ్‌ రికార్డును బద్దలు కొట్టినట్లు క్రిస్టీ వెల్లడించింది.

కాగా.. ఎవరు కొనుగోలు చేశారనే విషయాన్ని మాత్రం ఆ సంస్థ వెల్లడించడానికి ఇష్టపడలేదు. నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ సంఘం (ఎన్‌బీఏ) టోర్నీలో మకుటం లేని మహారాజుగా నిలిచిన మైకేల్‌ జోర్డాన్‌.. తనకే సాధ్యమైన ప్రత్యేక ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. చికాగో బుల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన జోర్డాన్‌.. తన జట్టు జెర్సీ కలర్‌ అయిన నలుపు, ఎరుపు రంగులతో కూడిన బూట్లను వాడేవాడు.

Read More:

తెలంగాణలో అతి భారీ వర్షాలు.. రికార్డు స్థాయిలో 27 సెంటీమీటర్లు..!

ఐపీఎల్ 2020: 10 సెక‌న్ల యాడ్‌కు రూ.10 ల‌క్ష‌లు..!

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?