అమెజాన్‌లో ఎంఐ డేస్ సేల్

చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ షావోమి అమెజాన్‌లో ఎంఐ డేస్‌ పేరుతో సేల్ నిర్వహిస్తోంది. ఇందులో షావోమి ప్రొడక్టులపై అదిరిపోయే ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఇతర యాక్ససిరీస్‌పై భారీ డిస్కౌంట్లను పొందొచ్చు. ఎంఐ డేస్ సేల్ ఫిబ్రవరి 23 వరకు అందుబాటులో ఉండనుంది. ఎంఐ డేస్ సేల్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డు కస్టమర్లు 5 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొ౦దవచ్చు.

అమెజాన్‌లో ఎంఐ డేస్ సేల్

Edited By:

Updated on: Mar 07, 2019 | 7:21 PM