AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మ‌గ‌ధీర’ మంచి జ్ఞాప‌కం.. శ్రీహ‌రిని గుర్తు చేసుకున్న చెర్రీ..

'మగ‌ధీర' సినిమా మంచి జ్ఞాప‌కం అని గుర్తు చేసుకున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. అలాగే మ‌గ‌ధీర షూటింగ్ స‌మ‌యంలో శ్రీహ‌రితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు రామ్ చ‌ర‌ణ్‌.  ''మ‌గ‌ధీర చిత్రం విడుద‌లై ఇప్ప‌టికి 11 ఏళ్లు పూర్తయ్యాయి. మ‌గ‌ధీరలో శ్రీహ‌రి 'షేర్‌ఖాన్' పాత్ర చేశారు. త‌న‌ను సెట్స్ లో ఓ కొడుకులా చూసుకున్నార‌ని..

'మ‌గ‌ధీర' మంచి జ్ఞాప‌కం.. శ్రీహ‌రిని గుర్తు చేసుకున్న చెర్రీ..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 31, 2020 | 2:12 PM

Share

‘మగ‌ధీర’ సినిమా మంచి జ్ఞాప‌కం అని గుర్తు చేసుకున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. అలాగే మ‌గ‌ధీర షూటింగ్ స‌మ‌యంలో శ్రీహ‌రితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు రామ్ చ‌ర‌ణ్‌.  ”మ‌గ‌ధీర చిత్రం విడుద‌లై ఇప్ప‌టికి 11 ఏళ్లు పూర్తయ్యాయి. మ‌గ‌ధీరలో శ్రీహ‌రి ‘షేర్‌ఖాన్’ పాత్ర చేశారు. త‌న‌ను సెట్స్ లో ఓ కొడుకులా చూసుకున్నార‌ని తెలిపాడు చ‌ర‌ణ్‌. ముఖ్యంగా ఫైట్స్ సీన్స్‌లో ఆయ‌న ఉంటే ఎంతో జాగ్ర‌త్త వ‌హించేవారు. బెడ్స్ చెక్ చేసి, ఫైట‌ర్స్‌కి జాగ్ర‌త్త‌లు చెప్పేవారు. అలాగే చిన్న‌ప్ప‌టి నుంచీ ఆయ‌న మా కుటుంబంలో ఒక వ్య‌క్తిలా క‌లిసి మెలిసి ఉండేవారు‌. ఆయ‌న్ని మిస్ చేసుకున్నందుకు చాలా బాధ‌గా ఉంద‌ని” ఆవేద‌న వ్య‌క్తం చేశాడు చ‌ర‌ణ్.

అలాగే ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేశాడు చెర్రీ. ”చిత్ర యూనిట్‌, ప్రేక్ష‌కులు చూపించిన ఆద‌ర‌ణ గొప్ప‌ద‌న్నాడు. హ‌ద్దులు చెరిపేసి ముందుకు సాగాల‌ని త‌నకు రాజ‌మౌళి సూచించార‌ని పేర్కొన్నాడు చ‌ర‌ణ్‌. త‌న‌లో స్ఫూర్తి నింపిన జ‌క్క‌న్న‌కు ఈ సంద‌ర్భంగా చెర్రీ థాంక్స్ చెప్పాడు. క‌ష్టే ఫ‌లి అనే మాట నిజ‌మైంద‌ని” ట్వీట్‌లో పేర్కొన్నాడు చెర్రీ.

Read More:

ప్ర‌ముఖ న‌టుడు శ‌ర‌త్ కుమార్‌కి షాక్‌.. ఫోన్ హ్యాక్ చేసి బెదిరింపులు..

త‌న తాత‌ను త‌లుచుకుని ఎమోష‌న‌ల్ అయిన బ‌న్నీ.. ట్వీట్ చేస్తూ..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్