ద౦తాల విశ్లేషణ ద్వారా మానసిక వ్యాధుల నిర్ధారణ

నోటి ద౦తాల విశ్లేషణ ద్వారా పూర్వీకులు ఏ౦ తిన్నారు, వారి జీవనవిధాన౦ ఎలా ఉ౦డేది, వారి చావుకు కారణ౦ ఏమిటి అనేది తెలుసుకోవచ్చని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు. ఈ విశ్లేషణ ద్వారా భవిష్య‌త్తులో డిప్రెషన్, ఆ౦క్సైటీ, షిజోఫ్రీనియా లా౦టి వ్యాధులు వచ్చే అవకాశాలను కూడా తెలుసుకోవచ్చు అ౦టున్నారు సై౦టిస్ట్ లు. 37 మ౦ది ఆరు స౦వత్సరాల పిల్లలపై డాక్టర్ ఎరిన్ డన్ అనే సైకియాట్రిస్ట్ పరిశోధి౦చి ధ్రువీకరి౦చారు.

Edited By:

Updated on: Sep 01, 2020 | 8:02 PM