AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింగరేణి కార్మికుడికి కరోనా..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన మణుగూరులో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. మణుగూరు ఏరియా సింగరేణిలో ఫిట్టర్ గా పనిచేస్తోన్న కార్మికునికి కరోనా పాజిటివ్,

సింగరేణి కార్మికుడికి కరోనా..!
Balaraju Goud
|

Updated on: Jun 22, 2020 | 5:10 PM

Share

ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి క్రమక్రమంగా అన్ని దేశాలను పట్టి పీడిస్తోంది. దేశాల నుండి రాష్ట్రాలు, జిల్లాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాలకు విస్తరిస్తోంది. ప్రశాంతంగా వుండే పల్లెలకు సైతం కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతుండడంతో భయం గుప్పిట్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన మణుగూరులో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. మణుగూరు ఏరియా సింగరేణిలో ఫిట్టర్ గా పనిచేస్తోన్న కార్మికునికి కరోనా పాజిటివ్ రావడంతో తోటి కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కడుపునొప్పితో బాధపడుతూ ఈనెల 16న సింగరేణి ఏరియా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. ఎంతకీ తగ్గకపోవడంతో ఈనెల 18న హైదరాబాద్ వెళ్లగా…అక్కడి వైద్యులు కరోనా టెస్టులు నిర్వహించారు. దీంతో అతడికి కరోనా పాజిటివ్ తేలినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో అతడిని క్వారంటైన్ కి పంపించి చికిత్స అందిస్తున్నారు.

Follow Us
టీమిండియాలో ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. సీన్ కట్‌చేస్తే..
టీమిండియాలో ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. సీన్ కట్‌చేస్తే..
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!