AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మ‌ణిపూర్ లో మరోసారి 14 రోజుల లాక్‌డౌన్

కరోనా నేప‌థ్యంలో ప‌లు రాష్ట్రాలు మ‌రోసారి లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించాయి. తాజాగా మ‌ణిపూర్ సైతం మ‌రో రెండు వారాలపాటు లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు ప్రకటించింది. గురువారం మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల నుంచి లాక్‌డౌన్ అమ‌ల్లోకి వస్తున్నట్లు అధికారులు వెల్ల‌డించింది.

మ‌ణిపూర్ లో మరోసారి 14 రోజుల లాక్‌డౌన్
Telangana Lockdown
Balaraju Goud
|

Updated on: Jul 22, 2020 | 7:22 PM

Share

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఒకటి రెండు కేసులతో మొదలైన కరోనా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసుల్లో భారత్ ను మూడో స్థానానికి తీసుకెళ్లింది. దాదాపు రెండు నెల‌లపాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించినా క‌రోనా పాజిటివ్ కేసుల తీవ్రత ఎమాత్రం తగ్గలేదు. ప్రజల ఆర్థికస్థితిగతులనే కరోనా మార్చేసింది. దీంతో లాక్‌డౌన్ సడలింపులతో అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో మరోసారి దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి రెట్టింపు అయ్యింది. కరోనా నుంచి తప్పించుకునేందుకు ఇక, జనమే స్వచ్ఛందంగా లాక్‌డౌన్ లో వెళ్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌లు రాష్ట్రాలు మ‌రోసారి లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించాయి. తాజాగా మ‌ణిపూర్ సైతం మ‌రో రెండు వారాలపాటు లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు ప్రకటించింది. గురువారం మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల నుంచి లాక్‌డౌన్ అమ‌ల్లోకి వస్తున్నట్లు అధికారులు వెల్ల‌డించింది. అత్యవసరాలకు మాత్రమే జనం బయటకు రావాలని సూచించింది ప్రభుత్వం. రాత్రి సమయంలో పూర్తి స్థాయి కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపారు.

Follow Us
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనం..
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనం..
రాశిఫలాలు: ఆదాయం, ఉద్యోగం, పెళ్లి విషయంలో వీరికి శుభవార్తలు
రాశిఫలాలు: ఆదాయం, ఉద్యోగం, పెళ్లి విషయంలో వీరికి శుభవార్తలు
తిరుమల తరహాలో తిరుచానూరు బ్రహ్మోత్సవాలు
తిరుమల తరహాలో తిరుచానూరు బ్రహ్మోత్సవాలు
పూరి జగన్నాథ్ పుట్టిన రోజు.. ఆసక్తికర ఫొటోలు షేర్ చేసిన పవిత్ర
పూరి జగన్నాథ్ పుట్టిన రోజు.. ఆసక్తికర ఫొటోలు షేర్ చేసిన పవిత్ర
ప్రపంచంలోనే అత్యధిక మునగ ఉత్పత్తి చేస్తున్న దేశం ఏదో తెలుసా?
ప్రపంచంలోనే అత్యధిక మునగ ఉత్పత్తి చేస్తున్న దేశం ఏదో తెలుసా?
తెలంగాణ యువతకు భారీ గుడ్ న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.లక్ష
తెలంగాణ యువతకు భారీ గుడ్ న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.లక్ష
మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..?
మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..?
అతడు అందరిని నమ్మేస్తాడు.. నెలకి వడ్డిలే 50 లక్షలు కట్టేవాడు..
అతడు అందరిని నమ్మేస్తాడు.. నెలకి వడ్డిలే 50 లక్షలు కట్టేవాడు..
నయనతార పిల్లల బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోస్ ఇదిగో
నయనతార పిల్లల బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోస్ ఇదిగో
సీమ నీళ్ల నుంచి లిక్కర్‌స్కామ్‌ దాకా.. ఏపీలో తగ్గనంటున్న..
సీమ నీళ్ల నుంచి లిక్కర్‌స్కామ్‌ దాకా.. ఏపీలో తగ్గనంటున్న..