Big Bazaar Cheating: ఆఫర్ల పేరుతో ‘బిగ్’ చీటింగ్.. మ్యాటర్ తెలిసి బోరుమంటున్న బాధితులు..!

Big Bazaar Cheating: ఓ షాపింగ్‌మాల్‌ కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్‌ ప్రకటించింది. దీంతో చాలా మంది ఆకర్షితులయ్యారు. తీరా ఆఫర్‌ని వినియోగించుకునేందుకు వెళ్తే చేదు

Big Bazaar Cheating: ఆఫర్ల పేరుతో ‘బిగ్’ చీటింగ్.. మ్యాటర్ తెలిసి బోరుమంటున్న బాధితులు..!
Cheating
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 14, 2022 | 6:10 AM

Big Bazaar Cheating: ఓ షాపింగ్‌మాల్‌ కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్‌ ప్రకటించింది. దీంతో చాలా మంది ఆకర్షితులయ్యారు. తీరా ఆఫర్‌ని వినియోగించుకునేందుకు వెళ్తే చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్‌ ఉప్పల్‌ లో ఉన్న బిగ్‌బజార్‌ షాపింగ్‌మాల్‌ వినియోగదారుల కోసం ఓ ఆఫర్‌ని ప్రకటించింది. 10 వేల రూపాయలతో ప్రాఫిట్‌ కార్డ్‌ తీసుకుంటే 12 వేల రూపాయల వరకు షాపింగ్‌ చేసుకునే అవకాశం ఉంది అనేది ఆ ఆఫర్ సారాంశం. దీంతో చాలా మంది వినియోగదారులు ఈ ప్రాఫిట్‌ కార్డును తీసుకున్నారు.

ఉప్పల్‌లోని బిగ్ బజార్ దగ్గర ఆంధ్ర ప్రదేశ్‌లోని తెనాలి ప్రాంతానికి చెందిన మధుసూదన్‌బాబుతో పాటు కొంతమంది బిగ్ బజార్ ప్రాఫిట్ క్లబ్ సభ్యత్వం తీసుకున్నారు. మధుసూదన్ బాబు తన పేరు మీద, తన భార్య పేరు మీద రెండు ప్రాఫిట్ కార్డ్ లను తీసుకున్నారు. అయితే 3 నెలలు షాపింగ్ చేసిన తరువాత ఎలాంటి సమచారం లేకుండ బిగ్ బజార్ ను గుంటూరులో మూసివేయడంతో కంగుతిన్న బాధితుడు బిగ్ బజార్ ఉద్యోగులను సంప్రదించాడు. అయితే వారు ఉప్పల్ బిగ్ బజార్ కి వెళ్ళమని సూచించారు. అయితే ఉప్పల్ లో ఉన్న బిగ్ బజార్ కి వచ్చినా సరియైన న్యాయం జరుగలేదని బాధితులు వాపోతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బిగ్ బజార్ ను మూసి వేస్తున్నారని, తమ మాదిరిగానే ఎవరైనా బాధితులు ఉంటే బిగ్ బజార్ ను సంప్రదించాలని బాధితులు కోరుతున్నారు.

Also read:

Viral Video: ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుందంటే ఇదేనేమో!.. వారు వెళ్లడమే ఆలస్యం.. రచ్చ రచ్చ చేసేశాయ్..!

Viral Video: గుడ్లను కాపాడేందుకు తల్లి పక్షి అద్భుత పోరాటం.. గుండెలు పిండేస్తున్న షాకింగ్ వీడియో..!

Viral Video: ఇది కదా రాజసం అంటే.. ఈ పిల్లి వీడియో చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం..!

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.