AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికన్ షిప్ లో పేలుడు…21 మందికి గాయాలు

కాలిఫోర్నియా లోని ఓ బేస్ లో నిలిచివున్న  నేవీ నౌకలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు కారణంగా ఉవ్వెత్తున లేచిన మంటల్లో 21 మంది గాయపడ్డారు. మొత్తం 17మంది నేవీ సిబ్బంది, నలుగురు పౌరులను ఆసుపత్రికి తరలించినట్టు..

అమెరికన్ షిప్ లో పేలుడు...21 మందికి గాయాలు
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 13, 2020 | 9:45 AM

Share

కాలిఫోర్నియా లోని ఓ బేస్ లో నిలిచివున్న  నేవీ నౌకలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు కారణంగా ఉవ్వెత్తున లేచిన మంటల్లో 21 మంది గాయపడ్డారు. మొత్తం 17మంది నేవీ సిబ్బంది, నలుగురు పౌరులను ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. మెయింటెనెన్స్ కోసం శాన్ డీగో పోర్టులో నిలిచి ఉన్న నౌకలో జరిగిన ఈ పేలుడుతో దట్టమైన పొగలు ఆవరించాయి. మంటలను అదుపు చేయడానికి ఫైర్ బోట్స్ నీటి క్యానన్లను వినియోగించినప్పటికీ.. పెద్దగా ఫలితం లేకపోయింది. మంటలు కొన్ని రోజులపాటు మండవచ్ఛునని  శాన్ డీగో ఫైర్ డిపార్ట్ మెంట్ హెడ్ కొలిన్ స్టోవెల్ తెలిపారు. పేలుడుకు కారణం తెలియలేదు. ఈ ఘటన జరిగినప్పుడు నౌకలో సుమారు 160 మంది నేవీ సిబ్బంది ఉన్నారని అధికారులు చెప్పారు.

Follow Us
నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్.. మూతబడనున్న చికెన్ షాపులు!
నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్.. మూతబడనున్న చికెన్ షాపులు!
రాంచరణ్ త్వరగా కోలుకోవాలి.. పవన్ కళ్యాణ్..
రాంచరణ్ త్వరగా కోలుకోవాలి.. పవన్ కళ్యాణ్..
ద్రాక్ష Vs అరటిపండు.. షుగర్ ఉన్నవాళ్లు ఏ పండు తింటే మంచిది..?
ద్రాక్ష Vs అరటిపండు.. షుగర్ ఉన్నవాళ్లు ఏ పండు తింటే మంచిది..?
నల్ల టమాటాలు వచ్చేశాయి.. రాత్రిపూట వచ్చే ఆ సమస్యలన్ని మాయం
నల్ల టమాటాలు వచ్చేశాయి.. రాత్రిపూట వచ్చే ఆ సమస్యలన్ని మాయం
ఏపీలో పెన్షన్ కావాలా..? ప్రభుత్వం భారీ శుభవార్త
ఏపీలో పెన్షన్ కావాలా..? ప్రభుత్వం భారీ శుభవార్త
పీఎస్ఎల్ ప్రారంభానికి ముందే తప్పుకున్న మరో స్టార్ ప్లేయర్!
పీఎస్ఎల్ ప్రారంభానికి ముందే తప్పుకున్న మరో స్టార్ ప్లేయర్!
శ్రీరామనవమి స్పెషల్: పానకం,వడపప్పు రుచిగా రావాలంటే ఇలా ట్రైచేయండి
శ్రీరామనవమి స్పెషల్: పానకం,వడపప్పు రుచిగా రావాలంటే ఇలా ట్రైచేయండి
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్..
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్..
పచ్చని ప్రకృతి మధ్య ప్రమాదకర బోటింగ్.. నిర్వాహకుల నిర్లక్ష్యంపై
పచ్చని ప్రకృతి మధ్య ప్రమాదకర బోటింగ్.. నిర్వాహకుల నిర్లక్ష్యంపై
నావల్ రవికాంత్ చెబుతున్న సంపద సృష్టి రహస్యాలివే!
నావల్ రవికాంత్ చెబుతున్న సంపద సృష్టి రహస్యాలివే!