AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షూటింగ్ స్పాట్‌లో దాడి.. గాయపడిన చిత్ర దర్శకుడు

ఈ మధ్య కాలంలో చిత్ర యూనిట్ పై గుర్తు తెలియని దుండగులు దాడి చేయడం సాధారణం అయిపోయింది. అప్పట్లో పద్మావతి, ఆ తర్వాత సల్మాన్ మూవీ సెట్ పై, రీసెంట్‌గా మణికర్ణిక చిత్రబృందం పై కూడా దాడులు జరిగాయి. తాజాగా ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఫిక్సర్ అనే వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొంటున్న చిత్రబృందం పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దీంతో దర్శకుడు సోహమ్ షా కింద పడిపోయారు. దాడి ఘటనలో […]

షూటింగ్ స్పాట్‌లో దాడి.. గాయపడిన చిత్ర దర్శకుడు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 21, 2019 | 11:09 AM

Share

ఈ మధ్య కాలంలో చిత్ర యూనిట్ పై గుర్తు తెలియని దుండగులు దాడి చేయడం సాధారణం అయిపోయింది. అప్పట్లో పద్మావతి, ఆ తర్వాత సల్మాన్ మూవీ సెట్ పై, రీసెంట్‌గా మణికర్ణిక చిత్రబృందం పై కూడా దాడులు జరిగాయి. తాజాగా ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఫిక్సర్ అనే వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొంటున్న చిత్రబృందం పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దీంతో దర్శకుడు సోహమ్ షా కింద పడిపోయారు. దాడి ఘటనలో ఓ కెమెరా మెన్ కి తీవ్రగాయాలు అయ్యాయి. దాడికి సంబంధించిన విషయాలను తెలియజేస్తూ నటి తిగ్మాంషు ధులియా తన ట్విట్టర్‌లో ఓ వీడియోను షేర్ చేశారు.

అయితే తమపై దాడి చేసిన వారు ఆ ప్రాంతంలో రౌడీలు అని అక్కడి ప్రజలు చెబుతున్నారు. వారి అనుమతి లేకుండా షూటింగ్ జరపకూడదని హెచ్చరించినట్లు నటి తిగ్మాంషు తెలిపారు. కాగా, షూటింగ్ కి పర్మిషన్ తీసుకున్నామని.. డబ్బులు కూడా ముందే చెల్లించామని దర్శకుడు చెబుతున్నారు.

వందేళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులది మామూలు అదృష్టం కాదు..
వందేళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులది మామూలు అదృష్టం కాదు..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
బాస్మతి రైస్ వండేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి?
బాస్మతి రైస్ వండేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి?
19 ఏళ్ల వయసులో తల్లిగా నటించింది.. 42 ఏళ్ల వయసులో టాప్ హీరోయిన్.
19 ఏళ్ల వయసులో తల్లిగా నటించింది.. 42 ఏళ్ల వయసులో టాప్ హీరోయిన్.
సూర్యతో షేక్‌హ్యాండ్.. మరీ ఇది పర్సనల్.! పాక్ గొంతెమ్మ కోరికలు
సూర్యతో షేక్‌హ్యాండ్.. మరీ ఇది పర్సనల్.! పాక్ గొంతెమ్మ కోరికలు
వడ్డీ కట్టక్కర్లేదు.. బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పనిలేదు..
వడ్డీ కట్టక్కర్లేదు.. బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పనిలేదు..
నమీబియాతో మ్యాచ్ నుంచి ఇద్దరు ఔట్.. ప్రయోగాలకే ఒకే చెప్పిన గంభీర్
నమీబియాతో మ్యాచ్ నుంచి ఇద్దరు ఔట్.. ప్రయోగాలకే ఒకే చెప్పిన గంభీర్
తినేప్పుడు ఫుల్‌గా చెమటలు పడుతున్నాయా?.. అసలు కారణం ఇదే కావచ్చు
తినేప్పుడు ఫుల్‌గా చెమటలు పడుతున్నాయా?.. అసలు కారణం ఇదే కావచ్చు
స్పిరిట్ మూవీ నుంచి ప్రకాష్ రాజ్ అవుట్.. రియాక్షన్ ఇదే..
స్పిరిట్ మూవీ నుంచి ప్రకాష్ రాజ్ అవుట్.. రియాక్షన్ ఇదే..
పైకి చూస్తే మొక్కజొన్న చేను.. లోపల కథ వేరే..
పైకి చూస్తే మొక్కజొన్న చేను.. లోపల కథ వేరే..