AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: ‘నవరత్నాల’ వైస్ ఛైర్మన్‌గా శామ్యూల్..!

నవరత్నాల పథకం అమలుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన ఎం శామ్యూల్‌ని ‘నవరత్నాల పథకం అమలు’కు వైస్ ఛైర్మన్‌గా సీఎం నియమించారు. నవరత్నాల‌ పథకంను సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఎం శామ్యూల్ సీఎం సలహాదారుగా ఇప్పటికే బాధ్యతలు కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమం అమలు చేయడంలో భాగంగా అన్ని శాఖలతో శామ్యూల్ సమన్వయం చేయనునున్నారు. కేబినెట్ ర్యాంక్ హోదాలో ఆయన మూడేళ్ల పాటు ఈ […]

బ్రేకింగ్: 'నవరత్నాల' వైస్ ఛైర్మన్‌గా శామ్యూల్..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 22, 2019 | 5:00 PM

Share

నవరత్నాల పథకం అమలుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన ఎం శామ్యూల్‌ని ‘నవరత్నాల పథకం అమలు’కు వైస్ ఛైర్మన్‌గా సీఎం నియమించారు. నవరత్నాల‌ పథకంను సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఎం శామ్యూల్ సీఎం సలహాదారుగా ఇప్పటికే బాధ్యతలు కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమం అమలు చేయడంలో భాగంగా అన్ని శాఖలతో శామ్యూల్ సమన్వయం చేయనునున్నారు. కేబినెట్ ర్యాంక్ హోదాలో ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా.. నవరత్నాల పథకం అమలు బాధ్యతను నగరి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నాయకురాలి రోజాకి ఇస్తారనే ఊహాగానాలకు తెరపడిందనే చెప్పాలి.

Follow Us
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు