AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కత్తిపోట్లతో దాడి.. క్రికెటర్ మృతి..!

మహారాష్ట్రలోని ముంబై నగరంలో ఓ క్రికెటర్ పై ముగ్గురు ఆగంతకులు కత్తితో డాడి చేసి హతమార్చారు. ముంబై నగరంలోని భాండప్ ప్రాంతానికి చెందిన రాకేష్ పన్వర్ తన గాల్ ఫ్రెండ్‌తో కలిసి వెళుతుండగా ఘటన చోటుచేసుకుంది. పాత కక్షలతోనే తన కుటుంబసభ్యులే చంపి ఉంటారని మృతుడి స్నేహితుడు గోవింద్ రాథోడ్ చెప్పారు. హత్య జరిగిన సమయంలో రాకేష్ ప్రియురాలు తన వెంట ఉన్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్డం […]

కత్తిపోట్లతో దాడి.. క్రికెటర్ మృతి..!
Anil kumar poka
|

Updated on: Jun 07, 2019 | 11:54 AM

Share

మహారాష్ట్రలోని ముంబై నగరంలో ఓ క్రికెటర్ పై ముగ్గురు ఆగంతకులు కత్తితో డాడి చేసి హతమార్చారు. ముంబై నగరంలోని భాండప్ ప్రాంతానికి చెందిన రాకేష్ పన్వర్ తన గాల్ ఫ్రెండ్‌తో కలిసి వెళుతుండగా ఘటన చోటుచేసుకుంది. పాత కక్షలతోనే తన కుటుంబసభ్యులే చంపి ఉంటారని మృతుడి స్నేహితుడు గోవింద్ రాథోడ్ చెప్పారు. హత్య జరిగిన సమయంలో రాకేష్ ప్రియురాలు తన వెంట ఉన్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్డం నిమిత్తం స్థానికి ఆస్పత్రికి తరలించారు. మృతుడు రాకేష్ క్రికెట్ కోచ్‌గా యువకులకు శిక్షణ ఇచ్చేవాడు.

Follow Us
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు