AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతులకు రూ.లక్ష వడ్డీలేని రుణాలు? కేంద్ర బడ్జెట్ పై అన్నదాత ఆశలు

రాబోయే బడ్జెట్ లో వ్యవసాయరంగానికి పెద్దపీట వేసేందుకు కేంద్రం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతుకు భరోసా కల్పించే దిశగా మోదీ సర్కార్ అడుగులు వేస్తోంది. అన్నదాతను  ఆదుకునేందుకు ఈసారి బడ్జెట్ లో ఎక్కువ నిధులు కేటాయించేలా ప్రణాళికలు రూపొందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలోనే రెండో మహిళా ఆర్ధికమంత్రిగా  పదవిని చేపట్టిన నిర్మలా సీతారామన్ ఈసారి  వ్యవసాయరంగానికి  భారీగా నిధులు కేటాయించే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే జూలై 5న ప్రవేశపెట్టనున్న  2019-2020 […]

రైతులకు రూ.లక్ష వడ్డీలేని రుణాలు? కేంద్ర బడ్జెట్ పై అన్నదాత ఆశలు
Anil kumar poka
| Edited By: |

Updated on: Jun 21, 2019 | 6:26 PM

Share

రాబోయే బడ్జెట్ లో వ్యవసాయరంగానికి పెద్దపీట వేసేందుకు కేంద్రం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతుకు భరోసా కల్పించే దిశగా మోదీ సర్కార్ అడుగులు వేస్తోంది. అన్నదాతను  ఆదుకునేందుకు ఈసారి బడ్జెట్ లో ఎక్కువ నిధులు కేటాయించేలా ప్రణాళికలు రూపొందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలోనే రెండో మహిళా ఆర్ధికమంత్రిగా  పదవిని చేపట్టిన నిర్మలా సీతారామన్ ఈసారి  వ్యవసాయరంగానికి  భారీగా నిధులు కేటాయించే ఛాన్స్ ఉంది.

ఇదిలా ఉంటే జూలై 5న ప్రవేశపెట్టనున్న  2019-2020 కేంద్ర బడ్జెట్ లో రైతులకు వడ్డీలేని రుణాలు ప్రకటించే అవకాశాలున్నాయి. ఇందులో రైతులకు రూ.లక్ష వరకు స్వల్పకాలిక రుణాలు కూడా ప్రకటించే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే   రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామంటూ బీజేపీ ఎన్నికల హామీ కూడా ఇచ్చింది. దీన్నిబట్టి ఈసారి బడ్జెట్ లో ఖచ్చితంగా వ్యవసాయ రంగాన్ని ఆదుకోడానికి, ముఖ్యంగా రైతులకు రూ.లక్ష రూపాయల వడ్డీ లేని రుణాలకు  ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..