చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిన కయాదు లోహర్
22 September 2026
Rajeev
Pic credit - Instagram
సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి, వరుస అవకాశాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు
తెచ్చుకుంటున్న యంగ్ హీరోయిన్ కయాదు లోహర్.
మోడలింగ్ నుంచి నటన వైపు అడుగుపెట్టిన ఆమె.. కన్నడ, మలయాళం, తెలుగు, మరాఠీ, తమిళ భాషల్లో సినిమాలు చ
ేస్తూ దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరవుతుంది.
మోడలింగ్ తర్వాత కయాదు సినిమాల్లోకి అడుగుపెట్టారు. 2021లో కన్నడలో తెరకెక్కిన ‘ముగిల్‌పేట్’ సిని
మాతో హీరోయిన్‌గా పరిచయమైంది.
2022లో శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘అల్లూరి’ సినిమాతో కయాదు లోహర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యార
ు. ఆ తర్వాత మరాఠీ చిత్రంలోనూ నటించింది.
కయాదు కెరీర్‌లో కీలక మలుపు మాత్రం తమిళ చిత్రం డ్రాగన్. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమ
ాలో ఆమె ‘పల్లవి’ పాత్రలో కనిపించింది.
ప్రస్తుతం నాని నటిస్తున్న ది ప్యారడైజ్, సూర్యతో తెరకెక్కుతున్న సూర్య 48 వంటి ప్రాజెక్టులతోనూ ఆమె
పేరు వినిపిస్తోంది.
కయాదు లోహర్ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా విభిన్నమైన క్యారెక్టర్లను ఎంచుకోవడానికి ఆసక
్తి చూపిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ