ఈ సపోటాలో ఉండే ఎక్కువగా విటమిన్ C ఉంటుంది ఇది శరీర రోగనిరోధక వ్యవస్థకు సహాయపడుతుంది
విటమిన్ C
ఇంకా మీరు ఈ సపోటాలు తినడం వల్ల మీ శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లు అందుతాయి
యాంటీఆక్సిడెంట్లు
ఇంకా దీనిలో ఉండే ఫైబర్ పేగుల ఆరోగ్యానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
పేగుల ఆరోగ్యానికి
ఈ సపోటాలో ఉండే రాగి, పొటాషియం వంటి ఖనిజాలు మీ శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి.
రాగి, పొటాషియం
ఈ సపోటాలో ఉండే సహజ చక్కెరలు మీకు శక్తిని అందిస్తాయి ఇంకా తిన్న వెంటనే సులభంగా తిరిగిపోతోంది
సహజ చక్కెరలు
ఈ సపోటాలో ఉండే ఫైబర్ భోజనం చేసిన తరవాత తొందరగా ఇది ఆకలి లేకుండా చేస్తుంది
ఇది ఆకలి లేకుండా చేస్తుంది
ఇందులో ఉండే పోషకాలు మీ రోజువారీ ఫుడ్ లో భాగంగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.
రోజువారీ ఫుడ్ లో
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)