ఇవి కలిపి తింటే జరిగేది ఇదే.. 60ఏళ్ల వయసులో 25 ఏళ్లశక్తి

Prasanna Yadla

22 september 2026

Pic credit - Pinterest

మీరు వెల్లుల్లి, బెల్లం కలిపి తింటే శరీరానికి కావాల్సిన శక్తి దొరుకుతుంది. తినని వాళ్లు ఇది ట్రై చేయండి 

 వెల్లుల్లి, బెల్లం

ఇంకా ఈ  వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు మీ శరీర ఆరోగ్యానికి కావాల్సిన మద్దతును ఇది ఇస్తుంది 

సల్ఫర్ సమ్మేళనాలు

ఇంకా ఈ బెల్లంలో  ఉండే నేచురల్ కార్బోహైడ్రేట్లు మీకు త్వరగా శక్తిని అందిస్తాయి కాబట్టి తింటూ ఉండండి 

నేచురల్ కార్బోహైడ్రేట్లు

అలాగే ఈ వెల్లుల్లి మీ జీర్ణక్రియకు సహాయపడే పదార్థాలను కూడా ఇది ఇస్తుంది 

 జీర్ణక్రియ

అలాగే బెల్లం తక్కువగా  తీసుకుంటే మంచిది మీ ఆహారంలో సహజ తీపికి  బదులుగా ఇది హెల్ప్ అవుతుంది.

సహజ తీపికి

ఈ వెల్లుల్లిలో ఉండే యాంటీఆక్సిడెంట్ కణాల రక్షణకు ఇవి ఎంతగానో సహాయపడతాయి.

యాంటీఆక్సిడెంట్

 కొందరు శరీర బలం కోసం తీసుకుంటారు ఇంకా గుండె ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మంచిది 

గుండె ఆరోగ్యానికి

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్