బడ్జెట్ లో పెరిగినవి… తగ్గినవి?
2019-20సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్‌లో పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్‌లో పెట్రోల్, డీజీల్, బంగారం, ఆటోపార్ట్స్ ధరలు, ఆఫ్టికల్ ఫైబర్ కేబుల్, సీసీ టీవీ కెమెరా, జీడి పప్పు, ఇంపోర్టెడ్ పుస్తకాలు, పీవీసీ, ఫినాయిల్ ఫ్లోరింగ్, టైల్స్, మెటల్ ఫిట్టింగ్, ఫర్నిచర్, సింథటిక్ రబ్బర్, మార్బుల్ ల్యాప్స్,, డిజిటల్ వీడియో రికార్డర్స్ ధరలు పెరగనున్నాయి. కాగా ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంటి రుణాలు, తోలు ఉత్పత్తుల […]
2019-20సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్‌లో పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్‌లో పెట్రోల్, డీజీల్, బంగారం, ఆటోపార్ట్స్ ధరలు, ఆఫ్టికల్ ఫైబర్ కేబుల్, సీసీ టీవీ కెమెరా, జీడి పప్పు, ఇంపోర్టెడ్ పుస్తకాలు, పీవీసీ, ఫినాయిల్ ఫ్లోరింగ్, టైల్స్, మెటల్ ఫిట్టింగ్, ఫర్నిచర్, సింథటిక్ రబ్బర్, మార్బుల్ ల్యాప్స్,, డిజిటల్ వీడియో రికార్డర్స్ ధరలు పెరగనున్నాయి. కాగా ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంటి రుణాలు, తోలు ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. సెల్యులార్ మొబైల్ ఫోన్స్‌లోని కెమెరా మాడ్యూల్, చార్జర్, అడాప్టర్‌లపై కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. దీంతో మొబైల్ ఫోన్ల ధరలు మరింత తగ్గనున్నాయి. తాజా బడ్జెట్ వివిధ వస్తువుల ధరలపై ప్రభావవం చూపనుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ఈ బడ్జెట్ ప్రతిపాదనలతో ధరలు పెరిగే, తగ్గే వస్తువులివి!
ధరలు పెరిగేవి…
|
|
ధరలు తగ్గేవి…
- గృహ రుణాలు
- సెల్‌ఫోన్ ఛార్జర్లు
- సెట్‌టాప్ బాక్సులు
- మొబైల్ ఫోన్లలో వినియోగించే లిథియం బ్యాటరీలు
- ఎలక్ట్రిక్ కారులు, బైక్‌లు, ఛార్జింగ్ సైకిళ్లు
- రక్షణ సామగ్రి
- నాఫ్తా