మూడు రోజులు మద్యం షాపులు బంద్

|

Apr 08, 2019 | 4:02 PM

హైదరాబాద్: మందు బాబులకు బ్యాడ్ డేస్ రానున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పాటు వైన్‌షాపులు, బార్లు మూతపడనున్నాయి.  కల్లు డిపోలకు కూడా ఈ నియామావళి వర్తించనుంది. ఎన్నికల శాంతి భద్రతల దృష్ట్యా  హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పరిధిలో ఈనెల 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి.. 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్‌ షాపులు, కల్లు డిపోలు, బార్లు మూసివేయాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మూడు రోజులు మద్యం షాపులు బంద్
Follow us on