Vaccine Certificate: విదేశాల‌కు వెళ్లే వారికి ముఖ్య గ‌మనిక‌.. వ్యాక్సిన్ స‌ర్టిఫికేట్ త‌ప్ప‌నిస‌రి. ఎలా పొందాలంటే..

Vaccine Certificate: క‌రోనా కార‌ణంగా ప్ర‌పంచదేశాలు ప్ర‌యాణాల‌పై నిబంధ‌న‌లు విధించిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా క‌రోనా త‌గ్గుముఖం ప‌ట‌ట్డంతో మ‌ళ్లీ ఆంక్ష‌లు స‌డ‌లిస్తూ నిర్ణ‌యం తీసుకుంటున్నాయి. అయితే...

Vaccine Certificate: విదేశాల‌కు వెళ్లే వారికి ముఖ్య గ‌మనిక‌.. వ్యాక్సిన్ స‌ర్టిఫికేట్ త‌ప్ప‌నిస‌రి. ఎలా పొందాలంటే..
Covid Vaccine Passport
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 27, 2021 | 4:13 PM

Vaccine Certificate: క‌రోనా కార‌ణంగా ప్ర‌పంచదేశాలు ప్ర‌యాణాల‌పై నిబంధ‌న‌లు విధించిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా క‌రోనా త‌గ్గుముఖం ప‌ట‌ట్డంతో మ‌ళ్లీ ఆంక్ష‌లు స‌డ‌లిస్తూ నిర్ణ‌యం తీసుకుంటున్నాయి. అయితే అంత‌ర్జాతీయ ప్ర‌యాణాలు చేసే వారికి క‌రోనా వ్యాక్సినేష‌న్ త‌ప్ప‌నిస‌రి అనే నిబంధ‌నల‌ను పెడుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే వ్యాక్సిన్ వేసుకున్న‌ట్లు తెలిపే స‌ర్టిఫికేట్ల‌ను చూపించాల్సి ఉంటుంది. ఎవ‌రైతే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటారో.. వారు సంబంధిత పాస్ట్‌ పోర్ట్‌ పోర్టల్‌ లో మీరు ఏ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఎప్పుడు వేయించుకున్నారనే సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇచ్చిన ప్రయాణికులకు మాత్రమే కేంద్రం వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌ అందిస్తుంది. మ‌రి ఈ వ్యాక్సిన్ స‌ర్టిఫికేట్‌ను ఎలా పొందాల‌నేగా మీ సందేహం.. అయితే ఈ కింది స్టెప్పుల‌ను ఫాలో అవ‌డ‌మే.. * ముందుగా కోవిన్ పోర్ట‌ల్‌లో ప్ర‌యాణికులు పాస్‌ పోర్ట్‌ను లింక్‌ చేయాల్సి ఉంటుంది. * ఇందుకోసం తొలుత http://cowin.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. * అనంత‌రం మీ ఓటీపీ ఆధారంగా లాగిన్ కావాలి. * త‌ర్వాత సెల‌క్ట్ రైజ్ అన్ ఇష్యూ అనే ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి. * ఆ త‌ర్వాత ఆప్ష‌న్స్‌ను స్క్రోల్ చేస్తే.. యాడ్ పాస్‌పోర్ట్ డీటెయిల్స్‌ను ఎంచుకోవాలి. * అనంత‌రం పాస్‌పోర్ట్ నెంబ‌ర్‌ను ఎంట‌ర్ చేసి, ఏ వ్యాక్సిన్ తీసుకున్నారో సెల‌క్ట్ చేసుకోవాలి. * చివ‌రిగా స‌బ్‌మిట్ బ‌ట‌న్‌పై నొక్కాలి. దీంతో వ్యాక్సిన్ స‌ర్టిఫికేట్‌ను పొందొచ్చు.

Also Read: Vaccination: వ్యాక్సినేషన్ బాగా జరుగుతోంది..టీకా కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలి.. అధికారులతో ప్రధాని మోడీ

Third wave: కరోనా థర్డ్ వేవ్‌పై ఆందోళన చెందుతున్నారా? అయితే ఈ గుడ్ న్యూస్ చదవండి

Corona Vaccine: త్వరలోనే భారత్ కంపెనీ జైడస్ కాడిలా నుంచి డీఎన్ఏ ఆధారిత కోవిడ్ వ్యాక్సిన్..దీని ప్రత్యేకతలు ఎన్నో..

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా