కోవిడ్ భయం, ఇండియాను వదలి రండి, భారత్ లోని అమెరికన్లకు బైడెన్ ప్రభుత్వ పిలుపు

ఇండియాలోని అమెరికన్లు సాధ్యమైనంత త్వరగా ఆ దేశం నుంచి వచ్చేయాలని అమెరికా ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ మేరకు 4 ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. భారత దేశానికి తమ అమెరికన్లు ఇప్పట్లో....

కోవిడ్ భయం, ఇండియాను  వదలి రండి, భారత్ లోని అమెరికన్లకు బైడెన్ ప్రభుత్వ పిలుపు
Leave India Says Us To Americans
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 29, 2021 | 11:26 AM

ఇండియాలోని అమెరికన్లు సాధ్యమైనంత త్వరగా ఆ దేశం నుంచి వచ్చేయాలని అమెరికా ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ మేరకు 4 ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. భారత దేశానికి తమ అమెరికన్లు ఇప్పట్లో వెళ్లరాదని కూడా సూచించింది. ఇండియా-అమెరికమధ్య యూరప్ దేశాల ద్వారా రోజూ 14 విమాన సర్వీసులు నడుస్తాయి. ఇండియా నుంచి రాగోరేవారు తమకు అందుబాటులో ఉన్న కమర్షియల్ విమాన సర్వీసులను ఉపయోగించుకోవాలని కూడా బైడెన్ ప్రభుత్వం సూచించింది. ప్యారిస్, ఫ్రాంక్ ఫర్ట్ ద్వారా పలు విమాన సర్వీసులు నడుస్తాయి. వీటిని  ఇండియాలోని అమెరికన్లు వినియోగించుకోవాలని పేర్కొంది. ఇండియా నుంచి అన్ని విమాన సర్వీసులను ఆస్ట్రేలియా నిలిపివేసింది. మరోవైపు బ్రిటన్ కూడా  తమ దేశంలో ప్రవేశించగోరే భారతీయులపై ఆంక్షలు విధించింది. కాగా కోవిద్ పై భారత ప్రభుత్వం జరిపే పోరుకు తాము కూడా సహకరిస్తామని  గూగుల్, అమెజాన్, బ్లాక్ స్టోన్ ప్రకటించాయి. గూగుల్ ఇప్పటికే 135 కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించింది. ఐసియూ వెంటిలేటర్లను పంపుతామని అమెజాన్ వెల్లడించింది. యాపిల్ సంస్థ కూడా విరాళాలను ప్రకటించింది. అయితే వీటి వివరాలను వెల్లడించలేదు.

అటు జర్మనీ, సింగపూర్, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాలు తమవంతు సాయాన్ని ప్రకటించాయి. అమెరికా ఇప్పటికే 10 కోట్ల డాలర్ల విలువైన ఆక్సిజన్, ఇతర వైద్య పరికరాలు, మందులను పపనున్నట్టు పేర్కొంది. రష్యా కూడా తమ స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ని  పెద్ద  ఎత్తున  పంపనుంది.

ఇకపై హెల్మెట్ లేకుండా దొరికితే దబిది దిబిదే.!
ఇకపై హెల్మెట్ లేకుండా దొరికితే దబిది దిబిదే.!
శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు
శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు
రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి
రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి
తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
సంచలనం.. అమెరికా ప్రెసెండెంట్ ఎవరో చెప్పేసిన హిప్పో.. వీడియో
సంచలనం.. అమెరికా ప్రెసెండెంట్ ఎవరో చెప్పేసిన హిప్పో.. వీడియో
వైట్ హౌస్‌ను కట్టించిన అధ్యక్షుడు అందులో ఎందుకు ఉండలేదు?
వైట్ హౌస్‌ను కట్టించిన అధ్యక్షుడు అందులో ఎందుకు ఉండలేదు?
ఆఖరి టెస్టులో కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్‌పై నిషేధం ముప్పు..!
ఆఖరి టెస్టులో కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్‌పై నిషేధం ముప్పు..!
ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. తెరిచి చూడగా
ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. తెరిచి చూడగా
గుమ్మడి కాయతో గుండె జబ్బులు పరార్.. ఇంకా ఎన్నో!
గుమ్మడి కాయతో గుండె జబ్బులు పరార్.. ఇంకా ఎన్నో!
ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!
ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!