టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాతకు భార్యా వియోగం

ప్రముఖ నిర్మాత పి.డి.వి. ప్రసాద్ భార్య అంజు ప్రసాద్(53) ఈ రోజు గుండెపోటుతో కన్నుమూశారు. సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు...

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాతకు భార్యా వియోగం

Producer PDV Prasad’s Wife Passes Away : ప్రముఖ నిర్మాత పి.డి.వి. ప్రసాద్ భార్య అంజు ప్రసాద్(53) ఈ రోజు గుండెపోటుతో కన్నుమూశారు. సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. పీడీవీ ప్రసాద్ దంపతులకు ఇద్దరు పిల్లలు…

పి.డి.వి. ప్రసాద్ ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు హారిక హాసిని నిర్మించే చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారనే సంగతి తెలిసిందే.