AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు..

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదవ దశ ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. 7 రాష్ట్రాల్లోని 51 లోక్‌సభ స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరగనుంది. కాగా.. హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీఎస్పీ చీఫ్ మాయావతి, బీజేపీ నేత యశ్వంత్ సిన్హా, కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. లక్నోలోని మాంటిస్సోరి కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మాయావతి తన ఓటు హాక్కు వినియోగించుకోగా, రాజ్‌నాథ్ సింగ్ లక్నోలోని స్కాలర్స్ హోమ్ […]

ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 06, 2019 | 12:08 PM

Share

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదవ దశ ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. 7 రాష్ట్రాల్లోని 51 లోక్‌సభ స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరగనుంది. కాగా.. హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీఎస్పీ చీఫ్ మాయావతి, బీజేపీ నేత యశ్వంత్ సిన్హా, కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. లక్నోలోని మాంటిస్సోరి కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మాయావతి తన ఓటు హాక్కు వినియోగించుకోగా, రాజ్‌నాథ్ సింగ్ లక్నోలోని స్కాలర్స్ హోమ్ స్కూల్ బూత్ నెంబర్ 333లో ఓటు వేశారు. జార్ఖండ్‌లోని హజరీభాగ్‌లో సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా. అలాగే.. కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ దంపతులు లక్నోలో ఓటు వేశారు.

Follow Us
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. పావులా వడ్డీకే లక్ష వరకు రుణాలు
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. పావులా వడ్డీకే లక్ష వరకు రుణాలు
ఇదే జరిగితే ఫైనల్ తేదీలో మార్పు.. ఈ ఐసీసీ రూల్‌తో పరేషానే..?
ఇదే జరిగితే ఫైనల్ తేదీలో మార్పు.. ఈ ఐసీసీ రూల్‌తో పరేషానే..?
సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన మంచు మనోజ్.. ఏం జరిగిందంటే?
సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన మంచు మనోజ్.. ఏం జరిగిందంటే?
సూర్య చంద్రుల కలయిక.. ఆ రాశులకు మహర్దశ.. సుడి తిరగడం పక్కా!
సూర్య చంద్రుల కలయిక.. ఆ రాశులకు మహర్దశ.. సుడి తిరగడం పక్కా!
సామాన్యుడికి గ్యాస్‌ ధరల షాక్..! ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా
సామాన్యుడికి గ్యాస్‌ ధరల షాక్..! ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా
ఫైనల్ కోసం కీలక మార్పులు.. ఎలాంటి పిచ్ వాడుతున్నారో తెలుసా?
ఫైనల్ కోసం కీలక మార్పులు.. ఎలాంటి పిచ్ వాడుతున్నారో తెలుసా?
జగన్నాథుని సేవలో నాగచైతన్య, శోభిత దంపతులు..
జగన్నాథుని సేవలో నాగచైతన్య, శోభిత దంపతులు..
సముద్రంలో రూ.2500 కోట్లు.. ఆందోళనలో ఏపీ, తెలంగాణ రైతులు..
సముద్రంలో రూ.2500 కోట్లు.. ఆందోళనలో ఏపీ, తెలంగాణ రైతులు..
డిజిటల్ పరికరాల వాడకం వ్యసనంగా మారితే ప్రాణాలకే ముప్పు!
డిజిటల్ పరికరాల వాడకం వ్యసనంగా మారితే ప్రాణాలకే ముప్పు!
థియేటర్లలో ఫ్లాప్.. OTTలో సూపర్ హిట్.. నెల రోజులుగా ట్రెండింగ్‌లో
థియేటర్లలో ఫ్లాప్.. OTTలో సూపర్ హిట్.. నెల రోజులుగా ట్రెండింగ్‌లో