ప్రమాణ స్వీకారం చేసిన కొడాలి నాని..
కృష్ణా జిల్లాకు చెందిన కొడాలి శ్రీ వెంకటేశ్వర్రావు అలియాస్ కొడాలి నాని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. కొడాలి శ్రీ వెంకటేశ్వర్రావు నాని అనే నేను.. అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. ఈయన గుడివాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.