ఒక్క సెంచరీతో ఎన్నో రికార్డులు సాధించాడు..

|

Sep 25, 2020 | 10:11 PM

ఐపీఎల్ 13లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్(132) మెరుపు శతకంతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2020లో ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం. అంతేకాదు ఈ శతకంతో రాహుల్ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక్క ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌గా, కీపర్‌గా, ప్లేయర్‌గా అత్యధిక రన్స్ చేసిన తొలి భారత బ్యాట్స్ మెన్‌గా నిలవడమే కాకుండా రెండు దేశాల్లో సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2019లో […]

ఒక్క సెంచరీతో ఎన్నో రికార్డులు సాధించాడు..
Follow us on

ఐపీఎల్ 13లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్(132) మెరుపు శతకంతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2020లో ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం. అంతేకాదు ఈ శతకంతో రాహుల్ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఒక్క ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌గా, కీపర్‌గా, ప్లేయర్‌గా అత్యధిక రన్స్ చేసిన తొలి భారత బ్యాట్స్ మెన్‌గా నిలవడమే కాకుండా రెండు దేశాల్లో సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2019లో ఇండియాలో, 2020లో యూఏఈలో చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 2 వేల పరుగులు చేసిన ఇండియన్ బ్యాట్స్ మెన్‌గా నిలిచాడు. కాగా, యూఏఈ గడ్డపై ఇప్పటివరకు టీ20లలో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం. (IPL 2020)

Also Read:

రియాతో చాట్ చేశా.. కానీ డ్రగ్స్ తీసుకోలేదుః రకుల్

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. స్కూల్‌కు వెళ్లకుండానే పది పరీక్షలు.?

ఏపీ ప్రజలకు ఆర్టీసీ అలెర్ట్.. నిలబడి ప్రయాణించడానికి నో ఎంట్రీ..

విద్యార్ధులకు ముఖ్య గమనిక.. ఈ నెల 26న ఏపీ ఎంసెట్ ‘కీ’

కొంపముంచిన పానీపూరీ.. మహిళ మృతి..