ఏపీ డిప్యూటీ కలెక్టర్‌గా కిదాంబి శ్రీకాంత్..

బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్‌ను ఏపీ ప్రభుత్వం టూరిజం అధారిటీలో డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. డిప్యూటీ కలెక్టర్‌గా శ్రీకాంత్ ట్రైనింగ్‌ను పూర్తి చేసుకోవడంతో..

ఏపీ డిప్యూటీ కలెక్టర్‌గా కిదాంబి శ్రీకాంత్..
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 18, 2020 | 11:19 PM

బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్‌ను ఏపీ ప్రభుత్వం టూరిజం అధారిటీలో డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. డిప్యూటీ కలెక్టర్‌గా శ్రీకాంత్ ట్రైనింగ్‌ను పూర్తి చేసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఆదేశాలను జారీ చేసింది. వచ్చే ఒలింపిక్స్‌కు శిక్షణ పొందేందుకు వీలుగా శ్రీకాంత్‌కు ఆన్ డ్యూటీ వెసులుబాటును కలిపిస్తున్నట్లు సాధారణ పరిపాలన శాఖ ఈ మేరకు ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, 2017లో జరిగిన ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో శ్రీకాంత్ గెలుపొందడంతో అప్పటి సీఎం చంద్రబాబు శ్రీకాంత్‌కు గ్రూప్ 1లో ఉద్యోగం ఇస్తామని ప్రకటించిన సంగతి విదితమే.

Also Read:

ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఎంసెట్ ఎగ్జామ్ సెంటర్ మార్చుకోవచ్చు.!

సుశాంత్ ఓ క్రేజీ జీనియస్.. బాలీవుడ్‌నే అతను దూరం పెట్టాడు..

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి వయోపరిమితి పెంపు..!

దేశంలో మళ్లీ లాక్ డౌన్.. క్లారిటీ ఇచ్చిన ప్రధాని..

బ్రేకింగ్: ఐరాస భద్రతా మండలి ఎన్నికల్లో భారత్ అద్భుత విజయం..