AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీగా పెరగనున్న ఎమర్జెన్సీ మెడిసిన్ ధరలు!

ఫార్మా కంపెనీలకు 21రకాల మందులపై గరిష్ట రిటైల్ ధరను 50 శాతం వరకు పెంచుకునేందుకు అనుమతి లభించింది. ఎట్టకేలకు భారత ఔషద ధరల నియంత్రణ మండలి ఈ పెంపుపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 9 న నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ అధికారులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. క్షయవ్యాధి, విటమిన్ సి, మెట్రోనిడాజోల్ మరియు బెంజైల్పెనిసిలిన్ వంటి యాంటీబయాటిక్స్, యాంటీ-మలేరియల్ డ్రగ్ క్లోరోక్విన్ మరియు కుష్టు మందుల డాప్సోన్, బిసిజి వ్యాక్సిన్ వంటి రోగాలకు […]

భారీగా పెరగనున్న ఎమర్జెన్సీ మెడిసిన్ ధరలు!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 15, 2019 | 10:39 AM

Share

ఫార్మా కంపెనీలకు 21రకాల మందులపై గరిష్ట రిటైల్ ధరను 50 శాతం వరకు పెంచుకునేందుకు అనుమతి లభించింది. ఎట్టకేలకు భారత ఔషద ధరల నియంత్రణ మండలి ఈ పెంపుపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 9 న నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ అధికారులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. క్షయవ్యాధి, విటమిన్ సి, మెట్రోనిడాజోల్ మరియు బెంజైల్పెనిసిలిన్ వంటి యాంటీబయాటిక్స్, యాంటీ-మలేరియల్ డ్రగ్ క్లోరోక్విన్ మరియు కుష్టు మందుల డాప్సోన్, బిసిజి వ్యాక్సిన్ వంటి రోగాలకు ఇది వర్తిస్తుంది.