AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీపీఎం యువనేతను పెళ్లాడనున్న కేరళ సీఎం కూతురు

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణ సీపీఎం యువజన విభాగం డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు మహ్మద్ రియాజ్‌ను వివాహం చేసుకోబోతున్నారు.

సీపీఎం యువనేతను పెళ్లాడనున్న కేరళ సీఎం కూతురు
Balaraju Goud
|

Updated on: Jun 09, 2020 | 9:07 PM

Share

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణ సీపీఎం యువజన విభాగం డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు మహ్మద్ రియాజ్‌ను వివాహం చేసుకోబోతున్నారు. ఇంతకు ముందే వీరువురు వైవాహిక జీవితాలు విడాకులతో ముగియడంతో ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కానుంది. వృత్తి రీత్యా న్యాయవాదిగా పనిచేస్తున్న రియాజ్.. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కొజికోడ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన వీణ బెంగళూరులో సొంత సాఫ్ట్‌వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారు. వీణకు ఒక్కరు, రియాజ్‌కు ఇద్దరు చొప్పున ఇంతకు ముందే పిల్లలు ఉన్నారు. జూన్ 15న ఇరిద్దరు ఒకటి కాబోతున్నారు. లాక్ డౌన్ నిబంధనల కారణంగా సన్నిహిత బంధువుల సమక్షంలో ఈ వివాహం నిరాడంబరంగా జరగనుంది. రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్ పి. ఎం. అబ్దుల్ ఖాదర్ కుమారుడు మహ్మద్ రియాజ్ ఫిబ్రవరి 2017 లో డివైఎఫ్ఐ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మార్క్సిస్ట్ పార్టీతో సంబంధం ఉన్న రియాజ్ జాతీయ స్థాయి యువ నాయకుడిగా ఎదిగారు.

ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?
ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..