AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘పెంగ్విన్’ ట్రైలర్… సైకో కిల్లర్‌తో కీర్తి పోరాటం..!

హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'పెంగ్విన్'. జూన్ 19న నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానున్న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.

'పెంగ్విన్' ట్రైలర్... సైకో కిల్లర్‌తో కీర్తి పోరాటం..!
Ravi Kiran
|

Updated on: Jun 11, 2020 | 4:19 PM

Share

హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘పెంగ్విన్’. జూన్ 19న నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానున్న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. కొడుకును కోల్పోయిన తల్లి పాత్రలో కీర్తి సురేష్ నటించగా.. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది.

థ్రిల్, సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. సంతోష్ నారాయణన్ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ అద్భుతంగా ఉందని చెప్పాలి. హీరో నాని ట్విట్టర్ ద్వారా ఈ ట్రైలర్‌ను విడుదల చేయగా.. ‘మహానటి’ తర్వాత కీర్తి సురేష్ నుంచి వస్తోన్న చిత్రంతో దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల‌లో విడుద‌ల కానున్న ఈ సినిమాకు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాతగా వ్యవరిస్తుండగా.. ఈశ్వర్ కార్తిక్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి లుక్కేయండి.

Follow Us
డబ్బుకు కొదవ ఉండకూడదా? ఇంట్లో ఈ వస్తువులు ఉంచండి!
డబ్బుకు కొదవ ఉండకూడదా? ఇంట్లో ఈ వస్తువులు ఉంచండి!
బంధువుల ఇంటికి వెళ్తున్నారా? చాణక్యుడు చెప్తోన్న టిప్స్ ఇవే..
బంధువుల ఇంటికి వెళ్తున్నారా? చాణక్యుడు చెప్తోన్న టిప్స్ ఇవే..
ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరే దసరా గిఫ్ట్.. వచ్చే నెలలోనే..
ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరే దసరా గిఫ్ట్.. వచ్చే నెలలోనే..
ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు లాస్ట్ ఛాన్స్.. నిమజ్జనం ఎప్పుడంటే?
ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు లాస్ట్ ఛాన్స్.. నిమజ్జనం ఎప్పుడంటే?
మహిళలు శ్రాద్ధం, పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతుంది?
మహిళలు శ్రాద్ధం, పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతుంది?
ఈయన ఒక దేశ మాజీ ప్రధాని అంటే నమ్ముతారా? స్టేషన్‌ లో ఇలా..!
ఈయన ఒక దేశ మాజీ ప్రధాని అంటే నమ్ముతారా? స్టేషన్‌ లో ఇలా..!
జపాన్‌తో మ్యాచ్‌లో ఊహించని డ్రామా.. అంపైర్‎ను బెదిరించి గెలిచారా
జపాన్‌తో మ్యాచ్‌లో ఊహించని డ్రామా.. అంపైర్‎ను బెదిరించి గెలిచారా
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే..
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే..
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఉరుములు, మెరుపులు...
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఉరుములు, మెరుపులు...
5 నిమిషాల్లో రుచికరమైన కరకరలాడే వడ, ఉల్లి పకోడీలు.. భలే రుచి!
5 నిమిషాల్లో రుచికరమైన కరకరలాడే వడ, ఉల్లి పకోడీలు.. భలే రుచి!