AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కన్నెపల్లి పంప్‌ హౌస్ ప్రారంభించిన కేసీఆర్

కాళేశ్వర మహోజ్వల ఘట్టం ఆవిష్కరణ కార్యక్రమం పూర్తైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన కేసీఆర్.. ఈ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేశారు. అనంతరం కన్నెపల్లికి వెళ్లిన కేసీఆర్ పంప్‌హౌస్‌ను ప్రారంభించారు. పంప్‌హౌస్ ప్రారంభోత్సవానికి ముందు పూర్ణాహుతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన ఏపీ సీఎం జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌లతో పాటు గవర్నర్ కూడా కేసీఆర్ వెంట ఉన్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో తెలంగాణ రైతుల నీటి కష్టాలు కొంత మేర తీరనున్నాయి. […]

కన్నెపల్లి పంప్‌ హౌస్ ప్రారంభించిన కేసీఆర్
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 21, 2019 | 1:12 PM

Share

కాళేశ్వర మహోజ్వల ఘట్టం ఆవిష్కరణ కార్యక్రమం పూర్తైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన కేసీఆర్.. ఈ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేశారు. అనంతరం కన్నెపల్లికి వెళ్లిన కేసీఆర్ పంప్‌హౌస్‌ను ప్రారంభించారు. పంప్‌హౌస్ ప్రారంభోత్సవానికి ముందు పూర్ణాహుతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన ఏపీ సీఎం జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌లతో పాటు గవర్నర్ కూడా కేసీఆర్ వెంట ఉన్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో తెలంగాణ రైతుల నీటి కష్టాలు కొంత మేర తీరనున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను వీలైనంత ఎక్కువగా నిల్వచేసుకునే వెసులుబాటు ఉంటుంది.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు