ఎన్టీపీసీ చేరుకున్న కేసీఆర్.. అధికారులతో సమీక్ష
జిల్లాల పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ రామగుండం వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఎన్టీపీసీని ఆయన సందర్శించారు. అనంతరం ఎన్టీపీసీ, జెన్‌కో, సింగరేణి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కాగా ఈ రాత్రి ఎన్టీపీసీలోనే బస చేయనున్న కేసీఆర్.. ఆదివారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడ కాళేశ్వరం ముక్తేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న ఆయన.. ఆ తరువాత కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను పరిశీలిస్తారు.