కర్నాటకలో 18 వేల మార్క్ దాటిన కరోనా కేసులు

కర్నాటకలో గురువారం కొత్తగా 1,502 మందికి కరోనా వైరస్ సోకినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకూ న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 18,016కు చేరింది. ఇక, ఇవాళ కొత్తగా 19 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

కర్నాటకలో 18 వేల మార్క్ దాటిన కరోనా కేసులు
Follow us

|

Updated on: Jul 02, 2020 | 8:25 PM

కర్నాటకలో క‌రోనా వైరస్ విజృంభణ నానాటికి పెరగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా కట్టడి చర్యలు చేపడుతున్నప్పటికీ మెల్లమెల్లగా వ్యాప్తి చెందుతూనే ఉంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 18 వేల మార్క్ దాటడంతో అధికారులతో పాటు జనంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. గురువారం కొత్తగా 1,502 మందికి కరోనా వైరస్ సోకినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకూ న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 18,016కు చేరింది. ఇక, ఇవాళ కొత్తగా 19 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మొత్తంగా 272 మంది కరోనాను జయించలేక మృత్యువాతపడ్డట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 9,406 మంది కరోనా బారినపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఇప్పటి వరకూ 8,334 మంది వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

Latest Articles
ఎవరి కర్మకు వారే బాధ్యులు.. ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను దేవుడే
ఎవరి కర్మకు వారే బాధ్యులు.. ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను దేవుడే
ఛీ.. వీడసలు తండ్రేనా? గుండె, లివర్‌ చీలిపోయి ఆరేళ్ల బాలుడు మృతి
ఛీ.. వీడసలు తండ్రేనా? గుండె, లివర్‌ చీలిపోయి ఆరేళ్ల బాలుడు మృతి
అటుగా వచ్చిన 4 కంటైనర్లు.. ఆపిన పోలీసులు.. వామ్మో.. లోపల చూస్తే..
అటుగా వచ్చిన 4 కంటైనర్లు.. ఆపిన పోలీసులు.. వామ్మో.. లోపల చూస్తే..
లైంగికంగా వేధించాడు.. ఆతర్వాత క్షమించమని వేడుకున్నాడు..
లైంగికంగా వేధించాడు.. ఆతర్వాత క్షమించమని వేడుకున్నాడు..
పాము కాటుతో మృతిచెందిన అతని శవాన్ని తీసుకెళ్లి....
పాము కాటుతో మృతిచెందిన అతని శవాన్ని తీసుకెళ్లి....
తక్కువ ధరలో సూపర్ కార్స్ ఇవే.. భద్రత విషయంలో నో రాజీ
తక్కువ ధరలో సూపర్ కార్స్ ఇవే.. భద్రత విషయంలో నో రాజీ
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
ఏపీలో పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి.. ఈసీ కీలక విషయాలు వెల్లడి..
ఏపీలో పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి.. ఈసీ కీలక విషయాలు వెల్లడి..
టీ 20 ప్రపంచకప్ జట్టులో మార్పులు! ఆ ప్లేయర్లకు చిగురిస్తోన్న ఆశలు
టీ 20 ప్రపంచకప్ జట్టులో మార్పులు! ఆ ప్లేయర్లకు చిగురిస్తోన్న ఆశలు
గుండెపోటు వచ్చిన వారికి అందించాల్సిన ప్రాథమిక చికిత్స ఇదే..
గుండెపోటు వచ్చిన వారికి అందించాల్సిన ప్రాథమిక చికిత్స ఇదే..