AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రమాణ స్వీకారానికి ముందే ప్రకంపనలు!

ప్రధానమంత్రిగా రెండవసారి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేయబోయే గంట ముందు ఎన్డీయేలో కీలక పక్షం అయిన జేడీయూ.. బీజేపీకి షాక్ ఇచ్చింది. తాము మంత్రి వర్గంలో చేరబోవడం లేదంటూ తేల్చి చెప్పింది. దీంతో ఆదిలోనే ఎన్డీయేలో కలవరం మొదలైంది. బీజేపీతో కలిసి బిహార్‌లో స్వీప్ చేసిన జేడీయూ సొంతంగా 16 ఎంపీ సీట్లను గెలుచుకుంది. అయితే మంత్రి వర్గంలో ఒక క్యాబినేట్, ఒక సహాయ మంత్రి పదవులు ఇవ్వచూపడంపై పార్టీ అధినేత నితీశ్ కుమార్ కినుక వహించినట్లు […]

ప్రమాణ స్వీకారానికి ముందే ప్రకంపనలు!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 30, 2019 | 10:01 PM

Share

ప్రధానమంత్రిగా రెండవసారి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేయబోయే గంట ముందు ఎన్డీయేలో కీలక పక్షం అయిన జేడీయూ.. బీజేపీకి షాక్ ఇచ్చింది. తాము మంత్రి వర్గంలో చేరబోవడం లేదంటూ తేల్చి చెప్పింది. దీంతో ఆదిలోనే ఎన్డీయేలో కలవరం మొదలైంది. బీజేపీతో కలిసి బిహార్‌లో స్వీప్ చేసిన జేడీయూ సొంతంగా 16 ఎంపీ సీట్లను గెలుచుకుంది. అయితే మంత్రి వర్గంలో ఒక క్యాబినేట్, ఒక సహాయ మంత్రి పదవులు ఇవ్వచూపడంపై పార్టీ అధినేత నితీశ్ కుమార్ కినుక వహించినట్లు సమాచారం. మరో మంత్రి పదవి కూడా ఇవ్వాలని జేడీయూ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. అయితే దీనికి బీజేపీ అధిష్టానం ససేమిరా అన్నట్లు సమాచారం. ప్రమాణ స్వీకార వేళ జరిగిన ఈ పరిణామం ఎన్డీయేలో ప్రకంపనలు రేపుతోంది. అయితే మంత్రివర్గంలో చేరకపోయినప్పటికీ ఎన్డీయేలోనే కొనసాగుతామని నితీష్ కుమార్ స్పష్టంచేశారు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం