AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది ఒక్క స్పూన్ తాగితే విపరీత ఎముకలు, కీళ్ల నొప్పులు మాయం.. నరాలు రిలాక్స్

కొందరు కూర్చున్న చోట నుంచి తొందరగా లేవలేరు. అలాంటి వాళ్లు మోకాళ్లలో నొప్పులతో ఇబ్బంది పడుతుంటారు. ఈ మధ్య కాలంలో అసలు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్య ఇది కూడా ఒకటి. అయితే, ఇది కీళ్ల మధ్య ఉండే గుజ్జు పోవడం వలన ఇలా అవుతుందని అంటున్నారు.

Prasanna Yadla
|

Updated on: Aug 06, 2026 | 3:26 PM

Share
కొందరు కూర్చున్న చోట నుంచి తొందరగా లేవలేరు. అలాంటి వాళ్లు మోకాళ్లలో నొప్పులతో ఇబ్బంది పడుతుంటారు. ఈ మధ్య కాలంలో అసలు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్య ఇది కూడా ఒకటి. అయితే, ఇది కీళ్ల మధ్య ఉండే గుజ్జు పోవడం వలన ఇలా అవుతుందని అంటున్నారు.

కొందరు కూర్చున్న చోట నుంచి తొందరగా లేవలేరు. అలాంటి వాళ్లు మోకాళ్లలో నొప్పులతో ఇబ్బంది పడుతుంటారు. ఈ మధ్య కాలంలో అసలు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్య ఇది కూడా ఒకటి. అయితే, ఇది కీళ్ల మధ్య ఉండే గుజ్జు పోవడం వలన ఇలా అవుతుందని అంటున్నారు.

1 / 5
దీని కోసం చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. అయితే, వాటి కన్నా.. ఈ ఊరి చిట్కాలు మంచిది.  వీటిని మీరు వారం రోజుల పాటు వాడితే చాలు అంటే రోజుకొక స్పూన్ ఈ నీటిలో కలిపి తాగాలి. అప్పుడు  కీళ్ల మధ్య గుజ్జు మళ్లీ కొత్తగా తయారవుతుంది. ఇంకా ఈ నొప్పులు తగ్గిపోయి చాలా యాక్టివ్ గా ఉంటారు. మరి, ఆ  చిట్కా ఏంటో ఇక్కడ చూద్దాం..

2 / 5
అయితే, వయసుతో సంబంధం లేకుండా ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది  పడుతున్నారు. దీని కోసం మీరు కొద్దిగా  శొంఠి పొడి తీసుకోవాలి. ఈ  పొడి మీ శరీరంలో వాతం నొప్పులను కూడా తగ్గిస్తుంది. ఇంకా ఇది మీకు అద్భుత ఫలితాన్ని ఇస్తుంది.
ఒక్కసారి ఈ పొడి చేస్తే 30 రోజుల పాటు నిల్వ ఉంటుంది.

అయితే, వయసుతో సంబంధం లేకుండా ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీని కోసం మీరు కొద్దిగా శొంఠి పొడి తీసుకోవాలి. ఈ పొడి మీ శరీరంలో వాతం నొప్పులను కూడా తగ్గిస్తుంది. ఇంకా ఇది మీకు అద్భుత ఫలితాన్ని ఇస్తుంది. ఒక్కసారి ఈ పొడి చేస్తే 30 రోజుల పాటు నిల్వ ఉంటుంది.

3 / 5

మీరు ఉదయం టిఫిన్ చేసే ముందు  గ్లాసు గోరువెచ్చని నీటిలో మెంతులు,వాము,శొంఠి పొడి వేసుకుని కలిపి తీసుకోవాలి. ఇంకా వీటితో పాటు   ఒక స్పూన్ బెల్లం పొడిని తీసుకోవాలి. డయాబెటిస్ ఉంటే బెల్లం వేసుకోవద్దు. ఇలా మీరు వారం రోజులు తాగితే  నొప్పుల నుంచి
 ఉపశమనం పొందుతారు. ఉదయం తాగితే ఇంకా మంచిది.

మీరు ఉదయం టిఫిన్ చేసే ముందు గ్లాసు గోరువెచ్చని నీటిలో మెంతులు,వాము,శొంఠి పొడి వేసుకుని కలిపి తీసుకోవాలి. ఇంకా వీటితో పాటు ఒక స్పూన్ బెల్లం పొడిని తీసుకోవాలి. డయాబెటిస్ ఉంటే బెల్లం వేసుకోవద్దు. ఇలా మీరు వారం రోజులు తాగితే నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. ఉదయం తాగితే ఇంకా మంచిది.

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
రాఖీకి స్పెషల్.. ఈ కొబ్బరి బర్ఫీ ఇంట్లోనే చేసేయండి!

ప్లాస్టిక్, గాజు, రాగి, స్టీల్, మట్టి సీసాలు.. ఏ బాటిల్ మంచిది..?

రీల్స్‌ పిచ్చితో అరుదైన డాల్ఫిన్ సైకిల్‌పై తిప్పిన వ్యక్తి..

బంగారమా.. భూమా? భారతీయులు దేని మీద పెట్టుబడి పెడుతున్నారంటే?

ఇరుముడి సినిమా కోసం ప్రేక్షకుల ధర్నా..
ఇరుముడి సినిమా కోసం ప్రేక్షకుల ధర్నా..
Numerology: మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏ వయస్సులో వస్తుంది..?

పడుకునే ముందు 2 వెల్లుల్లి రెబ్బలు.. శరీరంలో జరిగే మార్పులు ఇవే!

యశ్ 'టాక్సిక్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఆయనేనా?

బాబా వంగా జ్యోస్యం.. త్వరలో కోరికలు నెరవేర్చుకునే రాశులివే!

తలకు గోరింటాకు వాడుతున్నారా?ప్యూర్ హెన్నా వర్సెస్ బ్లాక్ హెన్నా