పవన్ అభిమానులకు జనసేన ఆర్ధిక సాయం..

జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ జన్మదినం సందర్భంగా బ్యానర్లు కడుతూ విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమానులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో నలుగురు గాయాలపాలయ్యారు.

పవన్ అభిమానులకు జనసేన ఆర్ధిక సాయం..

Updated on: Sep 11, 2020 | 2:03 PM

Janasena Party: జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ జన్మదినం సందర్భంగా బ్యానర్లు కడుతూ విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమానులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో నలుగురు గాయాలపాలయ్యారు. ఇక వారందరికీ కూడా జనసేన 45 లక్షల ఆర్ధిక సాయం అందించింది. మృతుల కుటుంబాలకు రూ. 13.50 లక్షలు. గాయాలపాలైన వారి ఒక్కొక్కరికి రూ. 1.50 లక్షల చొప్పున జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ సాయం అందించారు. కాగా, మృతి చెందినవారి కుటుంబాలకు పవన్ కళ్యాణ్‌తో పాటు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఏ.ఎం.రత్నం, దిల్ రాజులు ఆర్ధిక సాయం అందించిన విషయం విదితమే.

Also Read: 

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 11న ఖాతాల్లోకి నగదు జమ.!

బ్యాంక్ కస్టమర్లకు షాక్.. సెప్టెంబర్ 15 నుంచి కొత్త రూల్..

ఇంటర్ అకడమిక్ క్యాలెండర్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..

ఏపీ విద్యార్ధులకు గమనిక.. ఎంసెట్ హాల్‌ టికెట్స్‌ వచ్చేశాయి..